Cricket

ENG vs SL T20 World Cup: సెమీ ఫైనల్ కి చేరుకున్న ఇంగ్లాండ్.

ENG vs SL T20 World Cup: టి20 వరల్డ్ కప్ 2022కి సంబంధించి ఈరోజు శ్రీలంక VS ఇంగ్లాండ్ మ్యాచ్ సిడ్నిలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ ప్రస్తుతం బౌలింగ్ చేస్తుంది.

ఇంగ్లాండ్ XI: JC బట్లర్, AD హేల్స్, DJ మలన్, BA స్టోక్స్, HC బ్రూక్, MM అలీ, LS లివింగ్‌స్టోన్, SM కర్రాన్, CR వోక్స్, AU రషీద్, MA వుడ్.

శ్రీలంక XI: పి నిస్సాంక, కుసల్ మెండిస్, DM డి సిల్వా, KIC అసలంక, PBB రాజపక్స, MD షనక, W హసరంగ, C కరుణరత్నే, M తీక్షణ, CBRLS కుమార, CAK రజిత.

శ్రీలంక పై ఘన విజయం సాధించి సెమీ ఫైనల్ కి చేరుకున్న ఇంగ్లాండ్.

శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.CR వోక్స్ బౌలింగ్లో కుసల్ మెండిస్ 14 బంతుల్లో 18 పరుగులు చేసి నాలుగవ ఓవర్ లో అవుట్ అయ్యాడు.DM డి సిల్వా,SM కర్రాన్ బౌలింగ్లో 11 బంతుల్లో 9 పరుగులు చేసి 8.2 ఓవర్ లో అవుట్ అయ్యాడు.BA స్టోక్స్ బౌలింగ్లో KIC అసలంక 9 బంతుల్లో 8 పరుగులు చేసి 10.4 ఓవర్ లో అవుట్ అయ్యాడు.

W హసరంగ బౌలింగ్లో బట్లర్ 23 బంతుల్లో 28 పరుగులు చేసి 7.1 ఓవర్ లో ఔట్ అయ్యాడు.W హసరంగ బౌలింగ్లో AD హేల్స్ 30 పరుగుల్లో 47 పరుగులు చేసి 9.1 ఓవర్ లో అవుట్ అయ్యాడు.DM డి సిల్వా బౌలింగ్లో HC బ్రూక్ ఐదు బంతుల్లో నాలుగు పరుగులు చేసి పదకొండవ ఓవర్లో ఔట్ అయ్యాడు.

లహీరు బౌలింగ్లో లివింగ్ స్టోన్ ఆరు వంతుల్లో నాలుగు పరుగులు చేసి 13.1 ఓవర్ లో అవుట్ అయ్యాడు.DM డి సిల్వా బౌలింగ్లోMM అలీ ఐదు బంతుల్లో ఒక పరుగు చేసి 14.3 ఓవర్ లో ఔట్ అయ్యాడు. లాహిరు బౌలింగ్లో శ్యామ్ కరణ్ 11 బంతుల్లో ఆరు పరుగులు చేసి 18వ ఓవర్లో అవుట్ అయ్యాడు.

ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 144/6 స్కోర్ తో విజయం సాధించారు. ఇంగ్లాండ్ జట్టు పాయింట్స్ టేబుల్ లో ఏడు పాయింట్స్ తో సెమిస్కు క్వాలిఫై అయ్యారు. మొదటి ప్లేస్ లో న్యూజిలాండ్ ఏడు పాయింట్స్ తో సెమిస్కు క్వాలిఫై అయింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version