Cricket

IND VS NZ 2nd T20:న్యూజిలాండ్ పై సెంచరీ చేసిన సూర్య కుమార్ యాదవ్

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20 లో సూర్య కుమార్ యాదవ్ తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేసి కేవలం 49 బాల్స్ లో 10 ఫోర్లు 6 సిక్సర్లు చేసి తన కెరీర్లో రెండో సెంచరీ బాదాడు. సూర్య కుమార్ ఆటకి టీమిండియా నిర్ణయిత ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 191 రన్స్ చేసింది.

ఈవినింగ్ స్లో SKY మొత్తంగా 55 బాల్స్ లో 11 ఫోర్లు 7 సిక్సర్ల సహాయంతో 117 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. సూర్య కుమార్ ఉచ్చుకోత దాడికి న్యూజిలాండ్ బౌలర్లు తట్టుకోలేకపోయారు. అయితే టీం సౌథీ మాత్రం సూర్యను కంట్రోల్ చేస్తూ తన కోట 4 ఓవర్లలో 34 రన్స్ మాత్రమే ఇచ్చి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు.సౌథీ వీధి టి20లో రెండో హ్యాట్రిక్. ఈ ఫీట్ ను గతంలో శ్రీలంక యార్కర్ కింగ్ బౌలర్ లసిత్ మలింగ మాత్రమే సాధించాడు.

న్యూజిలాండ్ పై సెంచరీ చేసిన సూర్య కుమార్ యాదవ్.
న్యూజిలాండ్ పై సెంచరీ చేసిన సూర్య కుమార్ యాదవ్.

సౌథీ ఇన్నింగ్స్ చివరి ఓవర్ మూడో బంతికి హార్దిక్ 13 నాలుగో బంతికి హూడా 0 ఐదో బంతికి సుందర్ 0 లను పెవిలియన్ కు పంపి టి20 కెరియర్ లో రెండో హ్యాట్రిక్ చేశాడు. సౌదీ మీనాహొ మిగతా బోర్డర్లు అందరినీ సూర్య కుమార్ ఒక ఆట ఆడుకున్నాడు.ఫెర్గూసన్ 2 వికెట్లు, సోధీ ఒక వికెట్ తీసుకున్నప్పుడు సులువుగా పరుగులను సమర్థించుకున్నారు. టీమిండియా ఇన్నింగ్స్ లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీ తో ఇషాన్ కిషన్ 36 ఓ మెస్తరుగా రాణించాడు.

https://twitter.com/_kohliverse25/status/1594554499905261568

ఓపెనర్ గా వచ్చిన రిషబ్ పంత్ 6, శ్రేయస్ అయ్యార్ 13, రన్స్ చేశారు. అనంతరం 192 పరుగులు భారీ లక్ష్యాన్ని సొంతం చేసుకొని బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు మొదటి ఓవర్ లో షాక్ తగిలింది. రెండో బంతికే ఫిన్ అలెన్ 0, ను భువనేశ్వర్ కుమార్ ఓవర్లో ఔట్ అయ్యాడు.

అర్షదీప్ క్యాచ్ పట్టుకోవడంతో అలెన్ ఔట్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో సరికొత్త చరిత్ర చేశారు. ఒకే మ్యాచ్లో టీ20 లో సెంచరీ, హ్యాట్రిక్ చేశారు. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. సూర్య కుమార్ యాదవ్ సెంచరీ తో టీమ్ సౌథీ హ్యాట్రిక్ చేశారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button