Cricket

King Kohli: విరాట్ అద్భుత పోరాటంతో పాక్ పై గెలుపు

King Kohli:ఉత్కంఠ పోరులో పాకిస్థన్ పై భారత్ సూపర్ విజయం సాధించింది. చివరి బంతి వరకు సాగే ఉత్కంఠం మధ్య సాగిన ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందినది. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ( 82*) ఒంటి చేతితో టీమ్ ఇండియ ను గెలిపించాడు.

King Kohli: విరాట్ అద్భుత పోరాటంతో పాక్ పై గెలుపు

టాస్ కూడా టీమిండియా గెలిచింది. భారత సారధి రోహిత్ శర్మ పాకిస్తాన్ కు బ్యాటింగ్ అప్పజెప్పగా ఆ జట్టు యొక్క నిర్ణీత 20 ఓవర్లతో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు తీసింది. షాన్ మసూద్ 52*. ఇఫ్థికార్ అహ్మద్ 51 రన్స్ చేయడంతో ఆ జట్టు 159 పరుగులు మాత్రమే తీసింది.

ఆపై బ్యాటింగ్కు దిగిన భారత్ కు మొదట్లోనే ఎదురు దెబ్బలు తగిలాయి. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీక లోతు కష్టాల్లో పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ,హార్దిక్ పాండ్యా ఔట్ అవ్వగా కోహ్లీ చివరి వరకు క్రేజ్ లో ఉండి జెట్టును విజయతరాలకు తీసుకొని వచ్చాడు.

దీంతో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగలిగింది. చివరి ఓవర్లలో ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ చేసిన తప్పిదాలు టీమిండియా కు ఒక వరంలా మారిపోయాయి.పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో ఇద్దరి ఆటే ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు చేసేలా చేసింది.

ఇఫ్తికార్ అహ్మద్ (52,)మసూద్ (5*) ఆఫ్ సెంచరీలు చేశారు. ఇక చివరిలో షాహిన్ ష ఆఫ్రిది (16) మాత్రమే పర్వాలేదనిపిచ్చాడు. భారత బౌలర్లు పాక్ పై ఒత్తిడి తీసుకురావడంతో సఫకృతికులయ్యారు.మిగతా బ్యాటర్లల్లో బాబర్ ఆజాం(0) గోల్డెన్ డక్కుగా రిజ్వాన్ 4, షాదాబ్ ఖాన్ 5, హైదర్ అలీ 2, నవాజ్ 9, ఆసిఫ్ అలీ 2, హరీష్ రావుఫ్ 6*, పరుగులు చేశారు.

భారత బౌలర్లలో హర్షదీప్ 3, అక్షర్ పటేల్ 3, భువి షామీర్ చేరో ఒక వికెట్ తీయడం జరిగింది.. ఇది ఇలా ఉండగా భారత్ పాక్ పై ఘనవిజయాన్ని సాధించింది

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button