Football

FIFA World Cup 2022: అభిమానులకు పండగ

దోహా: కార్నిచ్ లోని కార్నివాల్ వేదికలతో ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్ ఫ్యాన్ జోన్లు ఈరోజు నుండి అద్భుతమైన వీక్షణలతో తెరవబడతాయి. అల్విదా పార్క్ అభిమానులకు పండగ. కార్ని వాళ్ళు వేదిక దోహా కార్నిచ్ యొక్క ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

అభిమానులు ప్రధాన ఫ్యాన్ డౌన్లోడ్ లోకి ప్రవేశించడానికి ఆయా కార్డులు తప్పనిసరి. ఆయా కార్డ్ లేని వారి కోసం ఆసియా టౌన్, న్యూ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ alkhor స్పోర్ట్స్ క్లబ్ లోని ఫ్యాన్ జోన్లు యాక్టివ్ గా ఉన్నాయి. ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్ రేపు ప్రారంభమవుతుంది. అభిమానులు చూసేందుకు భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.

ప్రపంచం నుండి వివిధ ప్రాంతీయ స్థానిక సంగీత ప్రతిభావంతులు, ప్రఖ్యాత కళాకారుల ప్రత్యక్ష ప్రదర్శనలు, స్థానిక వంటకాలతో ఫుడ్ కోర్టులు, పండుగ వాతావరణంలా ఉంది.

అన్ని వయసుల ప్రేక్షకుల కోసం ఫిజికల్ డిజిటల్ ఫుట్బాల్ గేమింగ్ స్టేషన్లు, గేమింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాటు చేశారు. స్థానిక వంటకాలతో పాటు పాశ్చాత వంటకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
కార్నివాల్ వేదికైన దోహా కార్నిచ్ లోను నేటి నుండి వేడుకలు ప్రారంభమయ్యాయి. అతిపెద్ద వాటర్ షోలు, రోమింగ్ షో, బెడౌయిన్ విలేజ్ ప్రత్యక్ష ఆకర్షణలు.

FIFA World Cup 2022: అభిమానులకు పండగ

కార్నివాల్ వేదిక వద్ద ప్రదర్శనలు మధ్యాహ్నం 12 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటాయి. 4000 మంది విద్యార్థులు నిర్వహించే రంగుల దీపాల పండుగను చూడబోతున్నాం. లైవ్ మ్యూజిక్, వాటర్ స్పోర్ట్స్ మరియు డీజే లు నవంబర్ 1 నుండి ఎంట్రీ అందుబాటులో ఉంటుంది.

నేటి నుండి డిసెంబర్ 18 వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:00 వరకు ప్రవేశం ఉంటుంది. ప్రవేశం ఉచితం కానీ కొన్ని ఈవెంట్లకు టికెట్లు అవసరం.

రాస్ బు fondas మ్యూజిక్ ఫెస్ట్ 310 రియాల్స్ నుండి ప్రారంభం అవుతుంది. ఫిఫా ఫుట్బాల్ ఫ్యాన్స్ ఫిఫా స్టోర్ మరియు స్పాన్సర్స్ యాక్టివేషన్ కూడా కనుగొనవచ్చు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button