South Africa

South Africa New Captain: దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్ ఎవరు?

South Africa: అడిలైడ్ టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12   సంచలనాలతో పూర్తయింది. చిన్న టీములు కూడా చెలరేగాయి. గ్రూప్స్ దశ నుంచి ప్రధాన జట్టును మట్టి కరిపిస్తూ వచ్చాయి. గ్రూప్స్ లో మొదటి మ్యాచ్ లోనే శ్రీలంకను ఓడించింది నమీబియా. అక్కడ మొదలైన వాటి ప్రస్థానం సూపర్ 12 ముగింపు రోజు వరకు సాగింది.

నెదర్లాండ్స్ చేతిలో ఘోర ఓటమిని చెవి చూస్తే స్థాయికి చేరుకుంది. టైటిల్ హాట్ ఫేవరెట్ లలో ఒక్కటైనా దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్ ముంగిట్లో మునక లేయాల్సి వచ్చింది.

నెదర్లాండ్స్ దాటికి.

సెమీఫైనల్స్ బర్త్ దాదాపుగా  సొంతం చేసుకున్న దక్షిణాఫ్రికా చివరికి టోర్నమెంట్ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. నెదర్లాండ్స్ ఓటమితో ప్లే ఆప్స్ కి చేరి అవకాశాలను చేతులారా పోగొట్టుకుంది. తనకంటే ఎంతో స్ట్రాంగ్ టీమైన దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. మరో బ్యాటింగ్లో ఆ తర్వాత పోలింగ్లో నెదర్లాండ్స్ ఆటగాళ్లు చూపించిన తెగువ ముందు దక్షిణాఫ్రికా తలవంచాల్సి వచ్చింది.

దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్ గా ఎవరు?

బావు మాపై వేటు…

ఈ వార్తల వల్ల దక్షిణాఫ్రికా టీములో కొన్ని ఖచ్చిత మార్పులు నాంది పలకడానికి దారి తీసినట్లే కనిపిస్తోంది. కెప్టెన్ టెంబా బావుమావుపై వేటుపడే అవకాశాలు లేకపోలేదు. టీము వాళ్ళ దేశానికి చేరుకున్న వెంటనే దీనిపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోవచ్చని తెలుస్తోంది.

టీములో నుంచి ఉద్వాసన పలకకుండా కెప్టెన్ గా మాత్రమే తొలగించి టీములో ఆటగాడిగా కొనసాగిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.

మిల్లర్ లేదా…

జట్టు సారధిగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ లేదా ఓపెనర్ కం వికెట్ కీపర్ క్విటన్ డికాక్ పేరును చూస్తున్నట్లు తెలుస్తుంది. డేవిడ్ మిల్లర్ కు టీములో బాధ్యతను అప్పగించడానికి మెజారిటీ క్రికెట్ బోర్డు సభ్యులు సెలెక్టరల్ ముగ్గు చూపుతున్నట్లు స్పోర్ట్స్ వెబ్సైట్ అభిప్రాయపడుతున్నాయి.

మిడిల్ ఆర్డర్లో రాణిస్తున్న డేవిడ్ మిల్లర్ కు కెప్టెన్సీ తగ్గాలను అప్పగించడం ద్వారా మిల్లర్ పై అదనపు భారం బాధ్యతలు పడతాయి అది అతన్ని బ్యాటింగ్ న్ ప్రభావితం చేయగలరని వాదనలు కూడా తప్పలేదు

వ్యక్తిగత ప్రదర్శన కూడా..

తింబా బావుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా ఇంతకుముందు చాలా మ్యాచ్లను ఆడటం ఒక ఎత్తు అయితే నెదర్లాండ్స్ పై ఓటమి చెవి చూడటానికి మరో ఎత్తుగా భావిస్తుంది. వ్యక్తిగతంగా కూడా అతను ఎక్కువ పరుగులు చేయలేకపోవడాన్ని అది ఒక కారణంగా తీసుకుంటుంది.

32 t20 ఇంటర్నేషనల్ ఆడిన బావుమ 635 రన్స్ చేశాడు. అతన్ని స్ట్రెయిట్ 116.08. ఇవి ఇతర బ్యాటర్లతో పోల్చుకుంటే లోయస్ట్ స్ట్రైక్ రేట్. టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కు ముందు ఆడిన ఐదు మ్యాచ్లలో 70 రన్స్ మాత్రమే చేశాడు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version