Sports News

Australia vs England: T20 World Cup వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.

Australia vs England: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు. క్రికెట్ ఆటకు సంబంధించి t20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ అనేది ఆస్ట్రేలియా వేదిక నా జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రపంచ లో ఉన్న అన్ని దేశాల జట్లు ప్రపంచ కప్ టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. దీంట్లో భాగంగా సూపర్ 12 జట్లను కూడా ఎంపిక చేయడం జరిగింది. కానీ వాతావరణ మార్పుల వల్ల, అనుకోకుండా వర్షాలు రావడం వల్ల కొన్ని మ్యాచ్లు రద్దు అవుతున్నాయి. మరికొన్ని మ్యాచులు మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది.

దీనికి సంబంధించి టి20 వరల్డ్ కప్ 2022 సంబంధించి మరో మ్యాచ్ కూడా ఈరోజు వర్షం కారణంగా రద్దు కావడం జరిగింది. ఈరోజు వర్షం కారణంగా రెండు మ్యాచ్లు రద్దు కావడం జరిగింది. సూపర్ 12 జట్లకు సంబంధించి ఆస్ట్రేలియా ,ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఈరోజు వర్షం కారణంగా రద్దు కావడం జరిగింది.

వర్షం కారణంగా  ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దు.
వర్షం కారణంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దు.

ఇలా మ్యాచ్ రద్దు కావడం ద్వారా రెండు జట్లకు చేరొక పాయింట్ వచ్చింది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ టైం లో కూడా సూపర్ 12 మ్యాచ్ జరగాల్సిన టైంలో వర్షం కారణంగా రద్దు కావడం జరిగింది. మెల్బోర్న్ ప్రాంతంలో ఉదయం నుంచి వర్షం కురుస్తూ ఉండడంతో ఈరోజు జరగాల్సిన రెండు మ్యాచ్లను రద్దు చేయడం జరిగింది.

1-ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్.

గ్రూపు వన్ కు సంబంధించి ఇప్పటివరకు వర్షం కారణంగా మూడు మ్యాచ్లు రద్దు కావడం జరిగింది. ఈనెల 26వ తేదీ న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది.

ఈరోజు శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచులు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఈ రెండు మ్యాచ్లు వర్షం కారణంగా కనీసం టాస్ కూడా వేయకుండానే రద్దు కావడం జరిగింది. గ్రూప్ వన్ కు సంబంధించి న్యూజిలాండ్ జట్టు మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా తో గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంతో రద్దయింది.

2-ఇంగ్లాండు.

ఇంగ్లాండ్ జట్టు మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ జట్టు మూడు మ్యాచులు ఆడగా ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా వర్షం పడి ఆటంకంగా మారింది. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకోవడం జరిగింది . ఐర్లాండ్ మూడు పాయింట్లతో మూడో స్థానం లో ఉంది. ఆస్ట్రేలియా జట్టు కూడా మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

3-భారత్.

ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. శ్రీలంక తో జరిగిన మ్యచ్ గెలుపొందింది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం జరిగింది. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఒక్కో మ్యాచ్లో గెలిచి చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక గ్రూప్ 2 లొ భారత్ అగ్రస్థానంలో ఉంది. సౌత్ ఆఫ్రికా జట్టు రెండో స్థానంలో ఉంది. రన్ రేట్ పరంగా దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. కానీ ఏదైనా వర్షం కారణంగా ఈమధ్య మ్యాచులు రద్దు కావడం జరుగుతుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button