Sports NewsFootball

FIFA world cup Qatar 2022: విజయంతో శుభారంభం చేసిన ఈక్విడార్

FIFA world cup Qatar 2022: అందరిని కలిపే ఈ క్షణం మనందరినీ విడదీసే సంఘటన కంటే ఎంతో గొప్పది…అయితే ఇది ఒక రోజుకు పరిమితం కాకుండా శాశ్వతంగా ఉండేందుకు ఏం చేయాలి. హాలీవుడ్ స్టార్ మోర్గాన్ ఫ్రీమన్ గంభీర స్వరంతో అభిమానులను అడిగిన ఈ ప్రశ్నలతో విశ్వ సంబరాన్ని విజిల్ మోగింది.

ఖాతరు దేశం అంచనాలకు తక్కువ ఉన్నట్లుగా అద్భుతమైన ప్రారంభోత్సవ వేడుకలలో ప్రపంచ అభిమానుల మనసులు దోచుకుంది. తమ దేశ సంస్కృతిని అందరికీ కనిపించేలా కార్యక్రమాలను రూపొందించారు. ఆల్ బైతు స్టేడియం మధ్యలో ఫ్రీమన్ తన వాఖ్యానంతో రక్తి కటిస్తుండగా.. భిన్నమైన ఘనిమొ అల్ ముఫ్తాతో ఫ్రీమన్

సంభాషణ ఆసక్తికరంగా సాగింది. కాడల్ రిగ్రేషన్ సిండ్రోమ్ తో బాధపడుతూ ఘనిమ్ నటుడు కింద ఉన్న భాగము మొత్తం చుచ్చు బడిపోయింది. ప్రపంచంలో ఉన్న భిన్నత్వం గురించి ఫ్రీమన్ ఖురాన్ లోని కొన్ని విషయాలతో ఘనిమ్ సమాధానం ఇచ్చాడు. కొరియా ప్రఖ్యాత సింగర్ జుంగ్ కూకు,    ఖతరు సింగర్ ఫహద్ ఆల్ కుబైసి కలిసి ప్రపంచకప్ థీమ్ సాంగ్ పాడి వినిపించారు. 60 ఏళ్ల సామర్థ్యం గల స్టేడియం లో వనికిపోయింది.

విజయంతో శుభారంభం చేసిన ఈక్కుడార్
విజయంతో శుభారంభం చేసిన ఈక్కుడార్

సాంప్రదాయ కత్తి నాట్యం అల్ అర్ధ చేసినప్పుడు కూడా భారీ స్పందన వచ్చింది. ప్రపంచ కప్ మస్కట్ లూయీబ్ న్ టోర్నీలో ఆడుతున్న 32 దేశాల జెండాలను కూడా ఘనంగా చూపించారు. చివరగా ఖతర్ రాజ్ తమీమ్ బీన్ హమద్ ఆల్ దాని అరబ్ ప్రపంచం తరపున అందరికీ ఈ ప్రపంచ కప్పులో ఆహ్వానం పలుకుతున్నాం అంటూ మెగాటోరిని స్టార్ట్ చేసినట్లు అధికారం గా ప్రకటించడంతో కార్యక్రమం ముగిసింది.

92 సంవత్సరాల ఫుట్బాల్ వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఆతిథ్య టీం తాము ఆడిన తొలి మ్యాచ్లో ఓడిపోలేదు విజయం సాధించడం లేదంటే డ్రా తో సంస్కృతి పడటం జరిగింది. కానీ ఆదివారం ఈ ఆనవాయితీ మారింది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి ఆదిత్య టీం ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓటమిని చెవి చూసింది. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం లక్షల కోట్ల వేచించిన ఖాదర్ దేశానికి మొదటి మ్యాచ్ మాత్రం బాధను మిగిల్చింది. నాలుగోసారి వరల్డ్ కప్పులో ఆడుతున్న ఈక్వేడర్ గెలవడంతో బోణి కొట్టి శుభారంభం చేసింది.

అల్ ఖోర్ : 

గతంలో ఎప్పుడూ ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయినా ఖతర్ టీం ఆతిథ్య జట్టు హోదా కారణంగా మొదటిసారి బరిలోకి దిగడం జరిగింది. ఈ మెగా టూర్నికి సన్నాహాలు చాలా ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఆదిత్య టీం మాత్రం మైదానంలో ఆశించిన స్థాయిలో మెరిపించలేకపోయింది. ఈ ఆదివారం జరిగిన గ్రూప్ ఎ, మొదటి లీగ్ మ్యాచ్లో వరల్డ్ 44వ యాంకర్ ఈక్వేడార్ తరపున నమోదైన రెండు గోల్స్ న్ ఇన్ ర్ 

వాలెనియా (16వ నిమిషంలో 31వ నిమిషంలో సాధించడం విశ్లేషం. ఈ విజయంతో ఈక్వేడర్ కూ మూడు పాయింట్లు వచ్చాయి. గత వరల్డ్ కప్ కు అర్హత కావాలంటే విఫలమైన ఈక్వాడార్ కొత్త టూర్ నీలో మాత్రం ఖతర్ పై అదరగొట్టే ప్రదర్శన చేసింది. గతంలో ఈ రెండు టీమ్స్ మధ్య మూడు మ్యాచ్ల్ లు జరిగాయి. రెండు టీమ్స్ మ్యాచ్లో గెలిచి మరో మ్యాచ్ను డ్రా గా చేశాయి. అయితే ఈసారి మాత్రం ఈక్వేడా ర్ మంచి ఆటను కనబరిచింది.

పూర్తి సమన్వయంతో కదులుతూ ఖతర్ గోల్డ్ పోస్ట్ పై మొదటి నిమిషం నుంచే దాడులు చేసింది. ఆట మూడో నిమిషంలోనే ఈక్వేడా ర్ ఖాతాలో మొదటి పాయింట్ తీసుకుంది. ఫిలిప్స్ టూరిస్ట్ కిక్ షార్ట్ వాలెన్సియా హెడర్ షాట్ తో బంతిని గోల్డ్ పోస్టులోకి కొట్టాడు. ఈక్విడార్ టీం ఆనందంగా ఉంది. అయితే ఖతర్ టీం గోల్పై సమీక్ష కోరింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ ( వీ ఏ ఆర్) టీవీ రిప్లై ను చూడగా ఆఫ్ సైడ్ అని తెలిసింది. దాంతో రెఫరీ గోల్డ్ ఇవ్వలేదు. అయితే ఈక్విడార్ పట్టు వదలకుండా తమ దాడులకు పదును పెట్టింది.

ఫలితంగా ఖతర్ టీం ఆటగాళ్లను నిలువరించడమే తప్పు ఎదురు దాడులు చేయలేకపోయింది. 16వ నిమిషంలో బంతితో డి ఏరియాలోకి వచ్చిన  ఈక్విడార్ ప్లేయర్  అను వాలెన్సియాను ఖతర్ గోల్ కీపర్ సాద్ ఆల్ షీబ్ మెరటుగా అడ్డుకోవడంతో వాలెన్సియా కింద పడిపోయాడు. దీనికి ఫలితంగా రెఫరీ ఈక్వేడర్ కూ పెనాల్టీ కిక్ ఇచ్చాడు.వాలెన్సియా ఈ పెనాల్టీని గోలుగా మరిచి ఈక్వేడర్ కూ 1_0 స్కోర్ ను అందించాడు.

ఆ తర్వాత 31వ నిమిషంలో సహచరుడు ఎంజేలో ప్రెస్ యాడో క్రాస్ షాటును వాలెన్సియా హైడర్ షాట్ తో బంతిని లక్ష్యానికి కొట్టాడు. విరామ సమయానికి ఈక్విడార్ 2_0 తో ఆదిత్యంలో నిలిచింది. విరామం తర్వాత భాగంలో ఈక్విడార్ జోరు కొనసాగా.. ఖతర్ టీంకు ప్రత్యక్తిని నిలవరించడంలోనే సరిపోయింది. ఈక్విడారుకు మూడో గోల్ ఇవ్వకుండా ఖతర్ మ్యాచ్ ముగించేసింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button