Sports News

IND vs NED:సూపర్ 12 మ్యాచ్ హైలెట్స్ భారత్ వరసగా రెండు మ్యాచ్లు విజయం

భారత్ వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది. బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 2 వికెట్స్ నష్టానికి 179 రన్స్ చేసి నెదర్లాండ్స్ ను తొమ్మిది వికెట్ల నష్టానికి 123 రన్స్ పరిమితం చేసింది. రోహిత్ శర్మ (53) విరాట్ కోహ్లీ (62 నాట్ అవుట్) సూర్య కుమార్ యాదవ్ (51 నాట్ అవుట్) అన్ని స్కోరులతో టీమిండియా ప్రతిష్ట బ్యాటింగ్ ప్రదర్శన చేసింది.

అర్థ శతకాలను మెరిపించారు. 180 డిఫెండింగ్ లో పెసర్లు భువనేశ్వర్ కుమార్ ( 2/9) అర్షిదీప్ సింగ్ (2/37) మరియు స్పిన్ బౌలర్లు అక్షర పటేల్ (2/18) రవిచంద్రన్ అశ్విన్ (2/21) భారత్ కు బంధిత మెరిశారు. క్రికెట్ ఆటకు సంబంధించి t20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ అనేది ఆస్ట్రేలియా వేదిక జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల జట్లు ప్రపంచ కప్ టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి.

:సూపర్ 12  మ్యాచ్ హైలెట్స్ భారత్ వరసగా రెండు మ్యాచ్లు విజయం
సూపర్ 12 మ్యాచ్ హైలెట్స్ భారత్ వరసగా రెండు మ్యాచ్లు విజయం

అదేవిధంగా సూపర్ 12 జట్లను కూడా ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో భాగంగా భారత్ వర్సెస్ నెదర్లాండ్ 23వ మ్యాచ్ జరిగింది. దీంట్లో భాగంగా మొదట టాస్ గెలిచి టీమిండియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్ జట్టు,టీమిండియా జట్టు చేతిలో ఓటమిపాలైంది. 56 పరుగులు తీయడంతో టీమిండియా జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత మాన్ అఫ్ ది మ్యాచ్ సూర్య కుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. భారత్ స్కోర్ 179 పరుగులు చేసింది.

భారత్ VS నెదర్లాండ్స్, T20 వరల్డ్ కప్ 2022 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా 56 రన్స్ తేడాతో  నెదర్లాండ్స్ ను ఓడించింది.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో తమ రెండవ సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్లో రోహిత్ శర్మ ఆధ్వర్యంలో భారత్ 56 రన్స్ తేడాతో నెదర్లాండ్స్ ను ఓటమికి గురిచేసిన భారత్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లు టీమిండియా 20 ఓవర్లలో 179/2 పరుగులు చేశారు.

ఆపై బౌలర్లు సరైన ఆటను ప్రదర్శించి నెదర్లాండ్స్ ను 20 ఓవర్లలో 123/9 కి నెదర్లాండ్స్ ఆటగాళ్లను ఓటమికి దారి తీశారు. అంతకుముందు గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్లో నెదర్లాండ్స్ తో టీమిండియా మొదటి బ్యాటింగ్ తీసుకుంది . ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద డే మ్యాచ్ సూర్య కుమార్ యాదవ్ సొంతం చేసుకున్నాడు. నెదర్లాండ్స్ 17.4 ఓవర్లలో 101/7 స్కోర్ మాత్రమే కొట్టారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button