Sports News

SA VS NED: నెదర్లాండ్ కు అతిపెద్ద విజయం

SA VS NED: టీ 20 ప్రపంచకప్ 2022 లోభాగంగా ఈరోజు ఉదయం దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్ 40 వమ్యాచ్ సూపర్ 12 గ్రూప్ 2 లోజరిగింది. ఈ మ్యాచ్ అడిలైడ్ ఓవల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్స్ మొదట బ్యాటింగ్ చేశారు.

దక్షిణాఫ్రికా మెయిన్ ప్లేయర్స్–
టెంబా బావుమా (c), క్వింటన్ డి కాక్ (WK), రిలీ రోసౌ, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి
దక్షిణాఫ్రికా బెంచ్ ప్లేయర్స్–
ట్రిస్టన్ స్టబ్స్, తబ్రైజ్ షమ్సీ, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్
నెదర్లాండ్ మెయిన్ ప్లేయర్స్–
స్టీఫన్ మైబర్గ్, మాక్స్ ఓడౌడ్, టామ్ కూపర్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడ్, స్కాట్ ఎడ్వర్డ్స్ (సి & డబ్ల్యుకె), రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్, బ్రాండన్ గ్లోవర్
నెదర్లాండ్స్ బెంజ్ ప్లేయర్స్–
ట్రిస్టన్ స్టబ్స్, తబ్రైజ్ షమ్సీ, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్.

దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్-హైలెట్స్.
దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్-హైలెట్స్.

ఈరోజు ఉదయం జరిగిన దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్లో మళ్లీ 13 పరుగుల తేడాతో నెదర్లాండ్ విజయం సాధించి టి20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంట్ నుంచి దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది దక్షిణాఫ్రికా. నెదర్లాండ్ బ్యాటింగ్ పూర్తి చేసిన తర్వాత నిర్ణీత 20 ఓవర్లు ఆడిన తర్వాత నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు స్కోర్ చేసింది నెదర్లాండ్.

నెదర్లాండ్ విజయం సాధించడం కోసం దక్షిణాఫ్రికా జట్టును ఎనిమిది వికెట్లు తీసుకొని 145 పరుగులకు పరిమితం చేసింది. ఈ విధంగా 13 పరుగులు తేడాతో నెదర్లాండ్ దక్షిణాఫ్రికా జట్టు పై విజయం సాధించింది. నెదర్లాండ్ కు ఈ విజయం అతిపెద్ద విజయాల్లో ఒకటి.

ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్–
కోలిన్ అకెర్‌మాన్ (ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్) మాట్లాడుతూ ఇలా అన్నారు.
“ఇది అద్భుతంగా అనిపిస్తుంది. మేము ఈ విజయానికి అర్హుడు మరియు అబ్బాయిలు వారి హృదయాలతో ఆడారు. అవును, నా అతిధి పాత్ర అబ్బాయిలకు నమ్మకం కలిగించింది మరియు అది మాకు విజయం సాధించడంలో సహాయపడింది. ఉపరితలం నెమ్మదిగా మరియు మలుపు తిరిగింది. అది పొడిగా ఉంది.

కాబట్టి, మేము 160 పోటీగా ఉందని తెలుసు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉన్నందున పరిస్థితులు ఈరోజు నాకు అనుకూలించాయి. నా అబ్బాయిల పట్ల నేను సంతోషిస్తున్నాను.”అని అన్నారు. మొత్తానికి భారత్ సెమిస్కు చేరుకుంది. దక్షిణాఫ్రికా ఇంటికి వెళ్తుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button