Sports News

T20 World Cup Cricket: ప్రపంచ కప్ వ్యాఖ్యాతలుగా- ముగ్గురు భారతీయులకు స్థానం

T20 World Cup Cricket: ప్రస్తుతం క్రీడలకు సంబంధించి క్రికెట్కు, అలాగే కబడ్డీ కి సంబంధించిన పోటీలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా క్రికెట్ కు సంబంధించి మహిళలకు సంబంధించిన క్రికెట్ పోటీలు కూడా జరుగుతోంది. ఇప్పటివరకు కూడా ప్రపంచకప్ జరగబోతుంది దీనికి సంబంధించి ఎన్ని జట్లు పోటీపడి ఉన్నాయి అని, ఏ ప్రాంతంలో ఈ ప్రపంచ కప్ పోటీలు జరగబోతున్నాయని, బ్యాటర్లలో ఎవరెవవరు ఎంపికయ్యారు, బౌలర్లలో ఎవరెవరు ఎంపికయ్యారు అని దాంతోపాటు ఎన్ని రోజులు ఈ ప్రపంచ మ్యాచ్ జరగబోతుంది అని, దీనికి సంబంధించి ఎవరైనా పరిరకపరంగా ఆరోగ్యం బాగాలేక ఈ పోటీల నుంచి విరమించుకున్న వారి స్థానంలో ఎవరెవరు వస్తున్నారని చెప్పి రకరకాల న్యూస్ లు వస్తున్నాయి.

ప్రపంచ కప్ వ్యాఖ్యాతలుగా- ముగ్గురు భారతీయులకు స్థానం
ప్రపంచ కప్ వ్యాఖ్యాతలుగా- ముగ్గురు భారతీయులకు స్థానం

దానికి సంబంధించి ఏమైనా సమాచారం తెలుసుకుంటున్నాం. అలాగే దీంట్లో భాగంగానే క్రికెట్ కు సంబంధించి ఇప్పటివరకు బ్యాటర్లు, బౌలర్లు, ఏ ప్లేస్ అనేదాని గురించి తెలుసుకుం న్నాం. ఇప్పుడు ఐసీసీ ప్రపంచ కప్ కు సంబంధించి ఎవరు కామెంట్రీ ఇవ్వబోతున్నారని విషయం గురించి తెలుసుకుందాం. క్రికెట్ ఆటకు సంబంధించి వన్డే మ్యాచులు, టెస్ట్ మ్యాచులు ఎన్ని జరిగినప్పటికీ క్రికెట్ అభిమానులు అందరూ ప్రపంచకప్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు.

ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ ప్రపంచ కప్ పోటీలు అనే దాని గురించి క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ క్రికెట్ అభిమానులకు కామెంట్రీ ద్వారా జరిగిన క్రికెట్ ఆడటం వివరించేది ఎవరు అనేది ప్రస్తుతం ప్రశ్నగా మిగిలింది. దీనికి సంబంధించి ఎక్కడ చూసినా ఈ ప్రపంచకప్ సందడే కనిపిస్తుంది. మరో వారం రోజుల్లో జరగబోయే ఈ ప్రపంచకప్ అనేదానికి ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుంది అని అందరికీ తెలిసిందే.

ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆసక్తికరంగా జరిగే ఈ మ్యాచ్ ల కోసం క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వీరికి కామెంట్రీ వినిపించబోయేది ఎవరనే ప్రశ్న ప్రస్తుతం తెరపడింది. ప్రపంచ కప్ కు సంబంధించి క్రికెట్ కామెంటర్ల జాబితాను ఐసీసీ తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రపంచ కప్ లో జరిగే మ్యాచ్లకు సంబంధించి కామెంట్రీ ఇచ్చే అవకాశం మన భారతీయులకు ముగ్గురికి దక్కింది.

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి, మాజీ సారధి సునీల్ గవాస్కర్, హర్ష భో గ్లేను వ్యాఖ్యాతలుగా ఐసీసీ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక వినూత్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం నిధి క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఐసీసీ ఎంపిక చేసిన వ్యాఖ్యాతలు

ఆడమ్ గిల్ క్రిస్ట్, అథర్ అలీ ఖాన్, బ్రేన్ ముర్గ త్రయోడ్, రవి శాస్త్రి, లాన్ బిషప్, మైకేల్ అథర్టన్ , ఢాని మోరిసన్, షైన్ వాట్సన్, మైకేల్ క్లార్క్, డిర్క్ నెన్స్, హర్ష భోగ్లే, రసెల్ ఆర్నాల్డ్, ఇషా గుహ, కార్లోస్ బ్రాత్ వైట్, శామ్యూల్ బద్రి, డేల్ స్టన్, షాన్ పొలక్, సునీల్ గవాస్కర్, సైమన్ ఢౌల్, నాసిర్ హుస్సేన్, ఇయాన్ మోర్గాన్, మార్క్ హార్వర్డ్, మేల్ జోన్స్, నటాలి జర్ననోస్, నీల్ ఓ బ్రెయిన్, పామి ఏం బాగ్వా, ప్రెస్టన్ మోమ్సెన్, బాజిద్ ఖాన్, ఇయాన్ స్మిత్ వంటి వారి ని ఎంపిక చేశారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version