స్థానిక ప్రజాప్రతినిధులకు శుభ వార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జడ్పిటిసి,ఎంపిటిసి, ఎంపిపి, సర్పంచ్ గౌరవ జీతాలను పెంచితూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం.
స్థానిక ప్రజాప్రతినిధులకు జీతాలను 30 శాతం వరకు పెంచేసింది తెలంగాణ ప్రభుత్వం. జెడ్పిటిసి మరియు ఎంపీటీసీ గౌరవ వేతనాన్ని రూ.13 వేలు పెంచింది సర్కార్. అలాగే ఎంపీటీసీ మరియు సర్పంచ్ ల గౌరవ వేతనాన్ని రూ.6500కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాత్ర ఎంతో కీలకమని, ఈ నేపథ్యంలో వారి జీతాలు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, స్థానిక సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణ అభివృద్ధి లో వారి పాత్రలను క్రియాశీలం చేస్తామని గౌరవ సీఎం గారి ఆ మేరకు ఉద్యోగులతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 30 శాతం గౌరవ వేతనాలు పెంపు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.”అంటూ హరీష్ రావు పేర్కొన్నారు.