Telangana Academic Calendar:తెలంగాణ అకాడమిక్ క్యాలెండర్ 2021-221

ఈ నెల ఒకటో తేదీ నుంచి తెలంగాణలో పాఠశాలలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తెలంగాణ విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ 2021-22 విడుదల చేసింది.

మొత్తం 213 రోజుల పనిదినాలు ఉండగా 116 రోజులు ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయి. 

మిగతా 42 రోజుల్లో వర్చువల్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారు. పదవ తరగతి విద్యార్థులకు 2022 జనవరి 10వ తేదీ నాటికి సిలబస్ మొత్తం పూర్తి చేయాలని అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 28 నుంచి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్, మార్చి ఏప్రిల్ నెలల్లో టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాలలో చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23, ఏప్రిల్ 24 నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు.

క్రిస్మస్ కు 22.12.2021 to 28.12.2021 అంటే 7 రోజులు, ఇక దసరాకు 12 రోజులు సెలవు ప్రకటించారు.

06.10.2021 to 17.10.2021 వరకు దసరా సెలవులుండగా,

సంక్రాంతికి 11.01.2022 to 16.01.2022 వరకు 6 రోజులు సెలవులు ప్రకటించారు. వేసవి సెలవులు 24.04.2022 నుండి 12.06.2022 వరకు ఉండనున్నాయి.

Read more: తక్కువ హాజరుతో తెలంగాణలో పాఠశాలలు తిరిగి తెరవబడతాయి

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker