NTR New Look: న్యూ లుక్ 30కి RRR స్టార్ కొత్త అవతార్ ఇదేనా?

NTR New Look: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సుమారు 4 ఏళ్ళ తర్వాత ఈ ఏడాది ‘ఆర్.ఆర్.ఆర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ‘కొమరం భీముడొ’ పాత్రలో అతని నటన ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది అనే చెప్పాలి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1140 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇటీవల జపాన్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇక్కడ కూడా రికార్డు కలెక్షన్లను రాబడుతోంది.

జపాన్ లో కూడా ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ముత్తు, బాహుబలి రికార్డులను మాత్రం అధిగమించలేకపోయింది. జపాన్ లో ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. 

అందువల్ల అక్కడికి వెళ్లి భారీగా ప్రమోషన్ చేశాడు. ఇక ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ.. ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్  30కి RRR స్టార్ కొత్త అవతార్ ఇదేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్ 30కి RRR స్టార్ కొత్త అవతార్ ఇదేనా?

మరోపక్క ఎన్టీఆర్ తన మేకోవర్ ను మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా.. ఎన్టీఆర్ న్యూ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సుమారు 4 ఏళ్ళ తర్వాత ఈ ఏడాది ‘ఆర్.ఆర్.ఆర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అద్భుతంగా నటించాడు.

 ముఖ్యంగా ‘కొమరం భీముడొ’ పాత్రలో అతని నటన ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది అనే చెప్పాలి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1140 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇటీవల జపాన్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇక్కడ కూడా రికార్డు కలెక్షన్లను రాబడుతోంది.మరోపక్క ఎన్టీఆర్ తన మేకోవర్ ను మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా.. ఎన్టీఆర్ న్యూ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

ఎప్పుడూ రింగు రింగుల జుట్టుతో కనిపించే ఎన్టీఆర్..ఈసారి మాత్రం సైడ్ క్రాఫ్ దువ్వుకుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఫేమస్ హెయిర్ స్టైలిష్ట్ ఆలిమ్ – హకీమ్ ఎన్టీఆర్ కొత్త హెయిర్ స్టైల్ కు కారణమని చెప్పాలి. ఇతను మహేష్ బాబు, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ వంటి వారి దగ్గర కూడా పనిచేశాడు.న్యూ వైబ్’ అంటూ 

ఎన్టీఆర్ తన కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అభిమానులు ఈ లుక్ కు సూపర్ అంటూ కామెంట్లు పెడుతుంటే కొంత మంది ఆకతాయి నెటిజన్లు మాత్రం ‘బాద్ షా’ రీ రిలీజ్ అవుతున్న తరుణంలో ప్రమోషన్స్ మొదలుపెట్టాడా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker