Amit Shah – NTR: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ నీ కలవడం వెనుక వున్న రహస్యం ఏంటి?
జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ వెనుక ఉన్న ప్రాధాన్యత ఏమిటి? ఇది కేవలం సినిమాలకే పరిమితమా? లేఖ రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందా? అన్న విషయం జోరుగా నడుస్తుంది. ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఇటు తెలుగు సిని వర్గాలలో అటు పొలిటికల్ వర్గాలలో అమిత్ షా బాద్ షా బేటి పైనే సర్వత్రా చర్చ.
ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ మరియు అమిత్ షా భేటీ వెనుక దాగి ఉన్న రహస్యమేంటో డిస్కషన్ ఒక్కింత డీప్ గా జరుగుతుంది. వాస్తవానికి అమిత్ షా టైం షెడ్యూల్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ అసలు లేనేలేదు. షా హైదరాబాద్ వచ్చాక సడన్గా వచ్చిన మార్పు చేర్పులలో జూనియర్ ఎన్టీఆర్ ని సమావేశం ఒకటిగా మారిందని అంటున్నారు.
అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగిన భేటీ కాదు అని మూడు రోజుల ముందే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ కి గురించి వాకబు చేసినట్టు చెబుతున్నారు.బీజీపీ చీఫ్ బండి సంజయ్ ఇది ఇలా ఉంటే నోవాటెల్లో ఇరువురు అరగంటసేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా మరియు జూనియర్ ఎన్టీఆర్ ఏమి డిస్కషన్ చేసుకున్నారు అనేది ఒక చిన్న సందేహం?
ఇప్పటికే రచయిత రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ నుంచి ఆర్ఎస్ఎస్ మీద సినిమా వెబ్ సిరీస్ ప్రకటన వెలువడటం తెలిసిందే కదా! ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉండే అవకాశం ఉంది. అన్న టాపిక్ బాగా హైలెట్ అవుతుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే అది రాజకీయ ప్రాథమిక అంశంగా మారే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి సాహసం చేస్తారా అని చర్చనీయంగా అంశంగా మారింది.రాజకీయపరంగా కక లేపుతున్న అమిత్ షా మరియు జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా భేటీ ఇప్పటికే బీజేపీ పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.సర్వసాధారణంగా వచ్చే ఎన్నికలలో మనసు మనసు మార్చుకున్న సమయంలో ఏపీ బీజేపీ జూనియర్ ఎన్టీఆర్ ను తన ప్రచారహస్రంగా వాడే అవకాశం ఉంది.
అన్న ఈ వేడి హాట్ టాపిక్ కూడా చర్చనీయంగా మారింది.జూనియర్ ఎన్టీఆర్ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది.అదే విషయాన్ని బండి సంజయ్ వద్ద ప్రస్తావించగా అలాంటిది ఏమీ లేదు అని అంటూనే ఒక ట్విస్ట్ ఇచ్చారు. సాధారణంగా భేటీ అయినంత మాత్రాన రాజకీయాల్లోకి ఆకర్షించినట్లేనా? అని బండి సంజయ్ ఎదురు ప్రశ్నించారు?
మోడీకి ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఎందరో సిని ప్రముఖులు పార్టీలోకి వస్తున్నారు అని చెప్పుకొచ్చారాయన. వీటి అన్నిటికంటే మించి అమిత్ షా మరియు జూనియర్ ఎన్టీఆర్ వెనక దాగి ఉన్న సీక్రెట్ ఏంటన్నది సస్పెన్స్ గా మారింది. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తన నటన పరంగా మాత్రమే మెచ్చుకున్నట్లు ఆయన ట్విట్ ద్వారా తెలుస్తుంది.
ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్న స్పష్టంగా తెలుస్తుంది.బండికి తెలియక ఎన్టీఆర్ సైతం ఇది చెప్పండి పరిస్థితులలో ఊహ గానాలే తప్ప వాస్తవాలు వెలుగులోకి రాలేదు. ఈ విషయంపై ఎవరైనా నోరు విప్పితే తప్ప ఒక స్పష్టత రాదు అని తెలుగు సినీ రాజకీయాల వర్గాల వారు అంటున్నారు.