Akhil Akkineni: ప్రభాస్ తో కేర్ఫుల్ గా ఉండాలి అంటున్న అఖిల్
Akhil Akkineni:శర్వానంద్ హీరో తెరకెక్కించిన సినిమా ఒకే ఒక జీవితం. టైం ట్రావెలింగ్ అని వినూత్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేయడానికి సినీ యూనిట్ నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో అమల శర్వానంద్ తల్లిగా కనిపిస్తున్నారు. ఇటీవల చిత్రా యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుకుంది. ఇప్పటివరకు టైం ట్రావెల్ తో అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రాన్ని విజయం సాధించడంతో పాటు ఈ చిత్రంపై కూడా సినీ యూనిట్ ఒక ధీమగా మారిపోయింది.
ఇది ఇలా ఉంటే సినిమా విడుదల దగ్గరవుతున్న సమయంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను బాగా పెంచేసింది. ఇందులో భాగంగా తాజాగా అమల శర్వానంద్ అమ్మతో కలసి అమ్మ చేతి వంట అని చిట్ చాట్ ప్లాన్ వేశారట. అక్కినేని అఖిల్ కూడా ఇందులో పాల్గొంటున్నాడు అనేది ఒక విషయం.
ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన పూర్తి వీడియో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. సరదాగా సాగిన ఈ వీడియోలో యంగ్ రెబల్ స్టార్ గురించి అఖిల్ ఆసక్తికర విషయాలని వెల్లడించారు. ప్రభాస్ చాలాఫుడీ’ అంట కదా అని అమలా అడగ్గా.. దానికి అఖిల్ బదులిస్తూ..
‘అవును ప్రభాస్‌ను కలిసిన సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చాలు తినలేను అన్నా కూడా వదిలి పెట్టరు’ అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఇక 30 రకాల డిషెస్ తో అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ప్రోమో కొంచెం సరదా సరదా సాగిపోయింది. ఇక మరి పూర్తి ఎపిసోడ్ లో ఏమేమి చర్చించుకుంటారో చూడాలి మరి దాని కోసం వేచి చూడాలి..