Rashmika:ఫెమినా మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసిన రష్మిక మందన

నేషనల్ క్రష్ రష్మిక మందన. రష్మిక ఏం చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక గ్లామర్, అందాలు యువతను ఎప్పుడు ఆకట్టుకుంటున్నాయి. చిరునవ్వుతో అందరిని మెస్మరైజ్ చెస్తుంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైoది. అనేక చిత్రాలలో హీరోయిన్గా నటిస్తూ వరుస విజయాలు సొంతం చేసుకుంది.

ఫేమినా మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసిన రష్మిక మందన
ఫేమినా మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసిన రష్మిక మందన

రీసెంట్ గా నటించిన పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. అలాగే గీత గోవిందం సినిమాతో ఎంతో పేరు సంపాదించింది. చలో చిత్రంలో రష్మిక మందన క్యూట్ అండ్ హార్ట్ లుక్స్ ప్రేక్షకులను, అభిమానులు ఫిదా అయిపోయారు. తర్వాత గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ద్వారా సూపర్ హిట్ అందుకొని ఆమె క్రేజ్ ని మరింత పెంచుకుంది. ప్రజెంట్ సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు.

రష్మిక క్యూట్ అండ్ హాట్ లుక్స్ కుర్రాళ్ళను గిలిగింతలు పెట్టే విధంగా వుంటాయి. అందుకే కొత్త కాస్ట్యూమ్స్ తో రష్మిక ఎప్పుడు కనిపించిన అవి సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. వెండితెరపై రష్మిక ఎప్పుడు అవసరమయ్యే మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే నిర్మాతలు ఆమెను కమర్షియల్ మూవీస్ లో నటించడానికి ఎంచుకుంటున్నారు. ఇటీవల సినిమాల్లో రష్మిక తన గ్లామర్ను మరింత పెంచేసింది.

బాలీవుడ్ ఈవెంట్స్ లో ఈమె ఎక్కువగా పోట్టి బట్టల్లో దర్శనమిస్తుంది. దానివల్ల త్రోలింగ్ కూడా ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో తాజాగా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసుకోంది. బ్లూ కలర్ చుడీదార్ డ్రెస్ లో రష్మిక ఎంతో అందంగా వయ్యారాలు వలకబోస్తుంది. ప్రస్తుతం రష్మిక ఢిల్లీ టూర్ లో ఉంది. అందమైన ప్రాంతాల్లో తిరుగుతూ ఇలా ఫోటోషూట్ కి ఫోజులు ఇచ్చింది. రకరకాల అవుట్ ఫిట్స్ తో ఫెమిన మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటో షూట్ కోసం రష్మిక వివిధ రకాల కాస్ట్యూమ్స్ తో ఫోటో షూట్ చేసి ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోంది.

చేసిన వెంటనే కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. రష్మిక అందాలను చూస్తూ ఈ ఫొటోస్ ని నేటిజెన్లు తెగ వైరల్ చేస్తున్నారు. పుష్ప మూవీ స్టైల్ లో చెప్పాలంటే కుర్రాళ్ళందరూ పులిపెక్కిపోవడం ఖాయం. ఈ మూవీలో పల్లెటూరు యువతిగా అందరిని అలరించింది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకక్కనున్న సంగతి అందరికీ తెలిసిందే. అందరూ పుష్ప పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు

Rashmika Latest Photos:

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker