AamirKhan: లాల్ సింగ్ చడ్డా ఓటిటి లో వచ్చేది అప్పుడేనట, దీనిపై అమీర్ ఖాన్ నిర్ణయం

అమెరికన్ ఫారెస్ట్ గంప్ రీమిక్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లెక్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. పెద్ద సినిమాలు ఓటిటీ ఇప్పుడు  అంతటా హాట్ టాపిక్ మారుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ప్రజలు థియేటర్స్ వైపు ఆసక్తి చూపక పోవటానికి కారణం ఓటీటీనే కారణం అని ఒక నిర్ణయానికి వచ్చారు.

లాల్ సింగ్ చడ్డా ఓటిటి లో వచ్చేది అప్పుడేనట, దీనిపై అమీర్ ఖాన్ నిర్ణయం

ఇప్పటికే తెలుగు నిర్మాతలు ఈ విషయంపై నిర్ణయం తీసుకొని ఓటీటీ రిలీజ్ టైం లో పై రూల్స్ పెట్టారు. ఇప్పుడు అమీర్ ఖాన్ సినిమా సైతం సినిమా ఓటిటీ పై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలియజేశారు. సినిమాలు విడుదలైన కొన్ని రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వస్తుండడంతో థియేటర్స్ కి రావడానికి ప్రేక్షకులలో ఆసక్తి తగ్గిపోయిందని అమీర్ ఖాన్ చెప్పారు.

చివరగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో కనిపించారు అమీర్ ఖాన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకొని లాల్ సింగ్ చడ్డా. లో నటించాడు. అమెరికన్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ కి రిమిక్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కానీ వీడు థియేటర్స్ లో విడుదలైన ఆరు నెలల అనంతరంమే ఈ మూవీ OTT లో ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.

సినిమా థియేట్రికల్ రిలీజ్OTT స్ట్రీమింగ్ మధ్య ఆరు నెలలు మాత్రమే  విరామం ఉంది అని అమీర్ ఖాన్ స్పందించాడు.సినిమాలు చాలా త్వరగా ఓటీటీ లోకి వస్తున్నాయి. ఇండస్ట్రీ ఏ నియమాన్ని ఫాలో అవుతుందో నాకు తెలియదు. కానీ నేను ఆరు నెలల విరామం తర్వాతే ఓటీటీ లోకి స్ట్రీమింగ్ లో కావాలని అమీర్ ఖాన్ స్పందించాడు.లాల్ సింగ్ చడ్డా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లెక్స్ 160 కోట్ల రూపాయలు సొంతం చేసుకుంది. వచ్చే సంవత్సరం ప్రారంభంలో సినిమా ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కానుంది.

లాల్ సింగ్ చాడ్డా కరీనాకపూర్ అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలు వహించారు. అద్వైత్ చందన్ తెరకెక్కించాడు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker