టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రంతో ఇండియాలో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 300 కోట్లు రికార్డ్ చేసింది. ఈ సినిమాతో పాన్ ఇండియా మూవీలో లెవెల్లో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.
దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో బన్నీ నటనకు ఫిదా అయ్యారు. ఆడియన్స్ అల్లు అర్జున్ మేక్ ఓవర్ యాటిట్యూడ్ ఆకట్టుకున్నాయి.తాజాగా బన్నీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా పెరేడ్ కు నాయకత్వం వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాన్ అసోసియేషన్. FIA. ఇండియా డే పెరేడ్ కలర్ ఫుల్ గా నిర్వహించింది. ఆగస్టు 21న గ్రాండ్ ఇండియా పరేడ్ పాన్ ఇండియా అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్ గా హాజరయ్యారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో నేపథ్యంలో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద పెరేడ్ దాదాపుగా నాలుగు లక్షల మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ పెరేడ్ లో ప్రవాస తెలుగులో సంఘాలైన తాన నాట్స్ శకునాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి.
ఇండియాలో డే పెరేడ్ లో నాలుగు లక్షల మంది వివిధ రకాల జాతీయ జెండాలను ప్రదర్శించడంతో ఒకేసారి ఒక ప్రపంచ రికార్డు. ఈ ఈవెంట్లో అత్యధిక మంది సమిష్టిగా డ్రమ్స్ వాయించడం ప్రవాస భారతీయులు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉన్న క్రేజ్ అల్లు అర్జున్ పెరేడ్ మార్షల్ గ్రౌండ్ కి రావడంతో న్యూయార్క్ విధులు ప్రవాస భారతీయులతో కిక్కిరించి పోయాయి.
FIA లో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఏటా ఆగస్టులో నిర్వహించే పెరేడ్ రోజున న్యూయార్క్ విధులన్నీ త్రివర్ణ పతాక శోభితంగా మారాయి. ఈసారి 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ కావడంతో మరింత జోష్ ఫుల్ గా ఇండియా డే పెరేడ్ గా జరిగింది.