Guppedantha manasu serial today:వసుధార, రిషి మనకు తెలియకుండా మాట్లాడుకుంటున్నారు అని తెలుసుకున్న జగతి మహేంద్ర, గౌతమ్

వసుధార, రిషి మనకు తెలియకుండా మాట్లాడుకుంటున్నారు అని తెలుసుకున్న జగతి మహేంద్ర, గౌతమ్:

 ఈరోజు జరిగిన గుప్పెడంత మనసు సీరియల్ కథ.

వసుధార సోఫాలో కూర్చొని ఉండడం  చూసి వసుధార అని రిషి పిలుస్తాడు. రండి సార్ మీకోసమే వచ్చానని అంటుంది. ఇదినిన్న జరిగిన 541 గుప్పెడంత మనసు సీరియల్ కథ.

వసుధార వచ్చి సోఫాలో కూర్చొని ఉన్నట్లుగా రిషి కలగంటున్నాడో, లేదో ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

రిషి వసుధార చాటింగ్ చేస్తున్న అన్ని విషయాలు తెలుసుకుంటున్న జగతి: వసుధార వచ్చి సోఫాలో కూర్చుంది. ఏం కావాలని అడుగుతాడు. ఇంతలో ఫోన్ రాగానే మీతో మళ్ళీ మాట్లాడతాను అని కట్ చేసి చూడగా అక్కడ వసుధార ఉండదు. ఇది కళ అని తెలుసుకుంటాడు. ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాడు రిషి.

అందులో జగతి కూడా ఉన్నానని తెలుసుకుంటుంది. అది చూసిన వసుధార నాది ఒక ఐడియా సార్ అని మెసేజ్ పెడుతుంది. అప్పుడే మెసేజ్ స్టార్ట్ చేసింది అని అనుకుంటుంది జగతి. అందరికీ వచ్చే డౌట్స్ అడగవచ్చా అని మెసేజ్ చేయగా, అడగవచ్చు. మీ లక్ష్యమే మీకు ముఖ్యం అని రిషి మెసేజ్ పెడతాడు. టైం కు తినండి. హెల్త్ కాపాడుకోండి. అని రిషి మెసేజ్ చేయగా,  వసు ఓకే అని మెసేజ్ చేస్తుంది. వీళ్ళు చాటింగ్ చేసే ప్రతి విషయం జగతికి తెలుస్తూ ఉంటుంది.

రిషి వసుధార దగ్గరకు వెళ్తాడని చెప్పిన మహేంద్ర: జగతి ,మహేంద్ర, గౌతమ్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. మనకు తెలియకుండా ఏదో జరుగుతుందని, రిషి వసుధార మాట్లాడుకోవడం లేదు. ఇలా అయితే వాళ్ళు ఎప్పుడు కలుస్తారని అనుకుంటారు గౌతమ్, మహేంద్ర. జగతి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తో గ్రూప్ క్రియేట్  చేశాడు. అందులో నేను ఉన్నాను. లంచ్ చేశారా అని రిషి మెసేజ్ చేస్తే, ఇప్పుడే అయింది సార్ అని వసు మెసేజ్ చేస్తుంది.

రిషి అడిగిన వాటికి సమాధానం ఇస్తుంది అని చెబుతుంది జగతి. ఇంతలో ఫ్రెండ్స్ మా రూమ్ లో కరెంటు పోయింది. బ్యాడ్ లక్ అని మెసేజ్ చేస్తుంది వసుధార. గౌతమ్ పవర్ ఆఫీస్ కు ఫోన్ చేసి ఉంటాడా అని మహేంద్రను అడగగా,  మహేంద్ర నా కొడుకు వాడు. కిందికి వెళ్లి కారు స్టార్ట్ చేసి ఉంటాడు అని చెప్పగానే కారు శబ్దం విని అందరూ  షాక్ అవుతారు. గౌతమ్ వెళ్లి రిషి అవునా, కాదా అని వెళ్లి చూస్తాడు. రిషి ని కారు వేసుకొని వెళ్లాడని వచ్చి జగతి కి చెబుతాడు.

వసు చదువుకోవడానికి హెల్ప్ చేసిన రిషి: కరెంటు రాలేదు, నేను ఎలా చదువుకోవాలని వసు ఇంట్లో నుంచి బయటికి వచ్చి చందమామను చూస్తూ, కరెంటు రావాలి, నాకు వెలుగు కావాలి. దేవుడా నేను చదువుకోవాలి  అని కోరుకో గానే రిషి కార్ లైట్స్ వేసి చదువుకోమంటాడు. వసు సంతోషంతో నాకోసం వచ్చారా అని థాంక్స్ రిషి సార్ అని మనసులో అనుకొని చదువుకుంటుంది. రిషి వసును చూస్తూ ఉంటాడు. వసు పేపర్స్ పడిపోగానే దగ్గరకు వచ్చి తీసి ఇస్తాడు. నిద్ర వస్తుందని తెలుసుకొని, తనకోసం కాఫీ తెచ్చి ఇస్తాడు. కరెంట్ రాగానే లోపలికి వెళ్ళమని మాట్లాడకుండా తల ఊపి చెబుతాడు.  వసుదార సరే అని  పేపర్ మీద కాఫీ ఇచ్చినందుకు థాంక్స్ అని రాసిన పేపర్ అక్కడే పెట్టి, అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఎగ్జామ్స్ బాగా రాయమని వసుధారకు చెప్పిరిషి: స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి కాలేజీకి వస్తారు. రిషి కూడా వచ్చి వసుధార రాలేదా అని వెతుకుతాడు. వసు కూడా అలానే అనుకుంటుంది. వసు తన ఫ్రెండ్స్ తో కూర్చొని రిషి ఇచ్చిన గిఫ్ట్ చూస్తూ ఉంటుంది. అక్కడికి రిషి కూడా వస్తాడు. అందరూ బాగా చదివారా అని అడిగి, ఎగ్జామ్స్ కోసం పెట్టిన మన గ్రూపులో, చాలా తక్కువ మంది యాక్టివ్ గా లేరు. ఏదైనా డౌట్స్ వస్తే మెసేజ్ చేయండి అని, వసుధారకు తెలియకుండా ఒక పెన్ను తన బ్యాగ్ లో పెట్టి. వసుధారకు తన ఫ్రెండ్స్ అందరికి ఆల్ ద బెస్ట్ అని సెకండ్ ఇస్తూ చెప్పి వెళ్ళిపోతాడు.

మీరు చెప్పే ప్రతి మాట నాకు రిలీఫ్ ని ఇస్తుందని మనసులో అనుకొని, ప్రతిసారి ఎగ్జామ్స్ రాయడానికి ఒక పిన్ ఇస్తారు కదా, ఈసారి ఇవ్వరా అని అనుకుని బ్యాగు చూసుకోగానే పెన్ను చూసి సంతోషపడి పేపర్ తీసి మనసులో మాట్లాడాలని ఉంది కానీ శరత్ వద్దు అని అంటుందని రాసినది చదివి థాంక్యూ సార్ అని చెబుతుంది. ఇలా చేసిన మీకు మీరే సాటి అని అంటుంది. ఇది ఈరోజు జరిగిన గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ 542.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker