Guppedantha Manasu serial today episode:సాక్షి గురించి తన కుటుంబానికి నిజం చెప్పిన రిషి 

సాక్షి గురించి తన కుటుంబానికి నిజం చెప్పిన రిషి: 

సాక్షి రెస్టారెంట్ లో ఉన్న వసుధారా డి వి ఎస్ టి దగ్గరకు వచ్చి నేను చాలా సంతోషంగా ఉన్నాను. డి బి ఎస్ టి కాలేజీ ఎండి రిషి నాకు కాబోయే భర్త అవుతున్నందుకు ఇంత సంతోషంగా ఉన్నానని ముసధారతో అంటుంది. అప్పుడు వసుధార నువ్వే గెలుస్తావని ఎలా అనుకుంటున్నావు రిషి సార్ సైలెంట్ గా ఉన్నంత మాత్రాన గెలిచాను అనుకోకు నా ప్రేమే గెలుస్తుంది అంటూ వసుధార సాక్షికి షాక్ ఇస్తుంది.

 రెస్టారెంట్లో జగతి మహీంద్రా వసుధార గౌతమ్ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.  దేవయాని సాక్షి ఇద్దరూ కలిసి మన దారిలోకి రిషివచ్చారు కదా అని నెగ్లెట్ చేయకు రిషి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు తనతో జాగ్రత్తగా ఉండాలి ప్రేమతో రిషి ని గెలవాలని మాట్లాడుకుంటూ ఉంటారు. సాక్షి ఏదో ప్లాన్ చేసి రిషి సార్ ను ఇరికించింది తన నుండి రిషి ని ఎలా కాపాడాలి నా మనసులో ఉన్న ప్రేమ రిషి సార్ కు చెప్పడానికి ధైర్యం లేదు. రిషి బాగుండాలి తనని సాక్షి భారి నుండి రక్షించుకోవాలని అమ్మవారిని వేడుకుంటుంది వసు. ఇంట్లో రిషి ఆలోచిస్తూ ఉండగా తన దగ్గరికి జగతి వస్తుంది మీరు మౌనంగా ఉంటే మౌనం విషయంగా మారుతుంది అంటుంది.

విషపు మనసుల మధ్య ఉంటే ఇలాగే ఉంటుంది. అసలు ఎవరి గురించి మాట్లాడకండి అని అంటాడు. ఋషి ఇది మీ సమస్య మీరే పరిష్కరించుకోవాలి అంటూ వసు మీ  విషయంలో క్లారిటీగా ఉంది మిమ్మల్ని ఇష్టపడుతుంది అంటుంది. జగతి ఇది 517 ఎపిసోడ్ లో జరిగిన కథ. ఈ సీరియల్ రోజురోజు ప్రేక్షకుల ఆదరణ విమానాలను పెంచుకుంటూ వారికి కావాల్సిన ఆనందాన్ని కలిగిస్తూ ముందుకు సాగుతుంది.

వసుధార రిషి ని ప్రేమిస్తున్న విషయం చెప్పిన జగతి: రిషి సార్ వసుధార క్లారిటీగా ఉంది మిమ్మల్ని ఇష్టపడుతుంది అని జగతి చెప్పగానే చాలా బాగా చెప్పారు మేడం ఒకప్పుడు డిఐజి గారి ఇంటికి వెళ్లినప్పుడు నేను వసూను ప్రేమిస్తున్నాను అన్నారు ఇప్పుడు ఈ విధంగా చెబుతున్నారు మీరు చెప్పినప్పుడు నాకు ప్రేమ లేదు. తర్వాత తనను ప్రేమించిన విషయం చెప్తే నేను ప్రేమించలేను మీకు క్లారిటీ లేదు సాక్షి మీద గెలవడానికి నా మీద ప్రేమ పుట్టింది అని సరైన కారణం చెప్పకుండా వెళ్ళిపోయింది. కనీసం మీకైనా చెప్పాలి కదా అని రిషిని ప్రశ్నిస్తాడు. జగతికి ఎవరిని ఇష్టపడాలో ప్రేమించాలో అనేది నా నిర్ణయం అని చెప్పిన వసుధారమాటలు గుర్తుకు వస్తాయి.

నా తల్లి చిన్నతనంలో విడిచిపెట్టి వెళ్ళింది మళ్లీ ఇప్పుడు వచ్చింది ఇలా జరగడానికి నా ప్రమేయం లేదు అనుకుంటూ తల్లి మనసును అర్థం చేసుకోలేని వాడినని విడిచి పెట్టిందని రిషి అంటాడు. నేను ఎవరిని అర్థం చేసుకోవాలి చిన్నప్పుడు వదిలిపెట్టిన కన్నతల్లిన మధ్యలో కనిపించని తల్లిన ఇప్పుడు తిరిగి వచ్చిన తల్లిన ఎవరిని అర్థం చేసుకోవాలి అంటూ రిషి జగతిని ప్రశ్నిస్తాడు.

తనని బాధ పెట్టిన వారి గురించి చెప్పిన రిషి: జగతి కొన్ని ప్రశ్నలకు తల్లి కన్నా కాలమే సమాధానం చెబుతుంది సార్. ఏదేమైనా వసూ మాత్రం మిమ్మల్ని ఇష్టపడుతుంది మీరు ఎంత ప్రేమిస్తున్నారో అంతకు రెట్టింపుగా ఇష్టపడుతుంది తనని మీరు వదులుకోవద్దు అని అంటుండగానేరిషి వసుధారా నన్ను వద్దు అనుకుంది అన్నాక మళ్ళీ మీరు అదే చెబుతున్నారు. వస్తువు పోతే మరొకటి తెచ్చుకోవచ్చు. ఒక ట్రైన్ మిస్ అయితే వేరే విధంగా వెళ్లవచ్చు జీవితం అలా కాదు ఒకరు పోతే మరొకరు అనుకోలేం నా జీవితంలో నాకు సంబంధించిన స్త్రీలు నాకు గాయాలను మిగిల్చిన వారే నేను ఆడుకోవాల్సిన వయసులో నా జీవితంతో ఆడుకొని నా తల్లి వెళ్ళిపోయింది సాక్షి వివాహ బంధంతో వచ్చింది బాధను మిగిల్చి వెళ్ళింది చివరికి వసుధార ప్రేమ బంధం కూడా చెల్లకుండా పోయింది అని రిషి అంటాడు.

ఒకరు చెప్పిన మాటలు నేను వచ్చి తో చెప్పాను సాక్షి నా వసుధారణ అని నిర్ణయం తీసుకోవాల్సింది మీరే థాంక్యూ చెప్పి జగతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రిషి ఆలోచిస్తూ వసు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. జ్ఞాపకాలే దూరమైతే ఇంత బాధగా ఉంటే అలాంటి మనసే దూరమైతే ఎంత బాధగా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు.

రిషి వసు మాట్లాడుకోవడం: ఒకపక్క వసు కూడా రిషి కి ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ రిషి కూడా వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇద్దరూ ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉండగా నా పరిస్థితి అర్థం కావట్లేదు అని అంటుంది. ఇద్దరం ఒకసారి కలిసి మాట్లాడుకుందాం అని రిషి అనగా సరే అని అంటుంది.

దేవయానిపై కోపంతో రగిలిపోయిన రిషి: దేవయాని అందరినీ పిలిచి ఒక విషయం గురించి మాట్లాడాలని రిషి రాగానే చెప్తాను అని అంటుంది. ఇంతలో రిషి అక్కడికి రాగానే ఏమైంది అని అడగగా నీకోసమే వెయిట్ చేస్తున్నామని చెప్తుంది. ఇది మన ఇంటి సమస్య మన ఇంటిలో భాగస్వామ్యం అయిన సాక్షి గురించి మాట్లాడడానికి రమ్మన్నాను అంటుంది సాక్షి సమస్య కాదు తనకు మనకు ఎలాంటి సంబంధం లేదు అంటాడు సాక్షి మీడియా ముందు మాట్లాడినప్పుడు నువ్వు సైలెంట్ గా ఉన్నావ్ అని ఇక అన్ని అయిపోయాయి ఇక పెళ్లి అని అనుకుంటుంది సాక్షి అని అంటుంది దేవయాని రిషి కోపంతో సాక్షి ఎవరు మనకు సంబంధం లేదు తనతో జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది.

సాక్షికి సంబంధించిన వాటితో మనకు ఎలాంటి సంబంధం లేదు అంటాడు. సాక్షి మీడియా ముందు మాట్లాడినప్పుడు నువ్వేమీ మాట్లాడలేదు కదా అని అడగగా కాలేజ్ పరువు కోసం మాట్లాడకుండా ఉన్నాను చదువు పండుగను డిస్టర్బ్ చేయకూడదు అని అలా ఉన్నానని దేవయానిని అరుస్తూ ఒకరోజు కాలేజీలో ఫైర్ అలారం మోగింది గుర్తుందా అక్కడ సాక్షి ఏం చేసిందంటే నన్ను ఒంటరిగా లైబ్రరీ లోకి రమ్మన్నాడు అల్లరి చేశాడు ఒకరి మీద మోజు పడి వదిలించుకోవాలని చూశాడు అని నటిస్తాను అని చెప్పి బెదిరించింది అలాగే చదువుల పండుగ కార్యక్రమంలో ఫోటోలు పెట్టి బెదిరించింది అని చెప్పాడు ఇది ఈరోజు 518 ఎపిసోడ్ లో జరిగిన గుప్పెడంత మనసు సీరియల్ కథ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker