Harihara Veeramallu: షూటింగ్ పునః ప్రారంభం, వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Harihara veeramallu: షూటింగ్ పునః ప్రారంభం, వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని, ప్రస్తుతం రాజకీయాల్లో కూడా చేస్తూ, మూవీ షెడ్యూల్స్ ని, రాజకీయాలకు సంబంధించిన షెడ్యూల్స్ ని సమానంగా చూసుకుంటూ ఉన్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు వినగానే ఒక పవర్ జనరేటర్ అది మన లోపల. ఈయన ఎలాంటి సినిమాలు తీస్తాడు అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఆయన సినిమా రిలీజ్ అయితే సినిమా థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్ అవుతాయి.

రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకున్న హీరో పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, వకీల్ సాబ్, వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను చేసి అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా తీస్తున్నాడు అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది.

హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ పునః ప్రారంభం. షూటింగ్ కోసం వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ పునః ప్రారంభం. షూటింగ్ కోసం వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

దీంట్లో భాగంగా చాలా ఎక్కువమంది తన నచ్చిన హీరోకు సంబంధించిన మూవీస్ గానీ, పాటలు గాని పెట్టుకుని ఆ ఒత్తిడి నుంచి కొంతవరకు రిలీఫ్ పొందుతూ ఉంటారు. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి తనకు నచ్చిన ఒక హీరో ఉంటారు. ఆ హీరోలా ఉండడానికి వీలు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరో హీరోయిన్స్ అయితే అనేక అభిమానులను సంపాదించుకున్నారు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే కొత్త మూవీని చేస్తున్నట్లు సమాచారం అందింది. నిది అగర్వాల్ హీరోయిన్ గా ఈ మూవీలో చేస్తుంది. ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతరానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి వీరందరి కాంబినేషన్ ద్వారా వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ సినిమాపై.

అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అక్టోబర్లో పునః ప్రారంభించనున్నట్లు గతంలో చెప్పడం జరిగింది. ఆజా సమాచారం ప్రకారం రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. దీనికోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు షూటింగ్ కోసం హాజరయ్యారు.

ఈరోజు షూటింగ్స్ లో పాల్గొన్న పవన్ పై కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు తెరాకెక్కిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ మూవీ ఎప్పుడు పూర్తయి రిలీజ్ అవుతుంది అని ఎదురుచూస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker