Hari Hara Veera Mallu: మళ్లీ షూటింగ్ మొదలు పెట్టబోతున్న హరిహర వీరమల్లు
వీరమల్లు గా పవన్ కళ్యాణ్ 17వ శతాబ్దంలో నడిచే కథానాయకుడిగా నిధి అగర్వాల్, సంగీత దర్శకుడిగా కీరవాణి,పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా రూపొందుతోంది. ఏ .ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా 50% చిత్రీకరణను జరుపుకుంది. ఆ సమయంలో కరోనా తీవ్రత కారణంగా షూటింగ్ ఆపేశారు.
ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమా పూర్తిచేయాలని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ దానిమీద ఫోకస్ చేశారు. అలా కారణంగా ఈ సినిమా షూటింగ్ కొంచెం ఆలస్యం అవుతుంది.ఈ కథ 17వ శతాబ్దంలో నడుస్తుంది. అందువల్ల ఆ కాలంనాటి నిర్మాణలకు సంబంధించిన సెట్స్ వేశారు. ఎప్పటికప్పుడు షూటింగ్ మొదలవుతుందని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.
అలాగే ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తితో వెయిటింగ్ చేస్తున్నారు.కానీ పవన్ కళ్యాణ్ రాజకీయంలో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలోనే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కొన్ని రోజులు మాత్రమే చేశారు అని తెలుస్తోంది. అభిమానులు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కోసం తెగ ఆరాట పడిపోతున్నారు.
ఈ కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో గాను ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇక వచ్చే నెలలో ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను మొదలు పెట్టాలంటూ అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారట. ఎం ఎం కీరవాణి గారు ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా నిర్వహిస్తున్నారట.
ఆయన ఈ సంగీతాన్ని ఈ సినిమాల లో సమకూర్చుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయకిగా అలరించబోతుందంట. అర్జున్ రాంపాల్ నర్గీస్ ఫక్రి ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారని ఈ సినిమాలో ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు ఈ సినిమా కోసం వేయికండ్ల తో ఎదురుచూపులతో వేచి చూస్తున్నారట.