Mahesh Babu:మళ్లీ థియేటర్లో సందడి చేయబోతున్న పోకిరి సినిమా

మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి చిత్రం ఎంత ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. పోకిరి సినిమానీ మళ్లీ థియేటర్ లోకి  తీసుకువచ్చే విధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ సిద్ధం చేస్తున్నారు.అతని చిత్రం పోకిరి యొక్క ప్రత్యేక ప్రదర్శనలు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయబడుతున్నాయి.

మళ్లీ థియేటర్లో సందడి చేయబోతున్న పోకిరి సినిమా
మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్ షో

ప్రకటన నుండి నేటి వరకు ప్రతిస్పందన అసాధారణంగా ఉంది. ప్రత్యేక ప్రదర్శన కోసం నిమిషాల్లో టికెట్లు అమ్ముడు కావడం జరిగింది. ప్రతి చోటా అలాంటి ప్రేమ వెల్లువడంతో మా సూపర్ స్టార్ ఫ్యాన్స్ మరియు మా ప్రియమైన పంపిణీ దారులు పోకిరి ప్రత్యక్ష ప్రదర్శనల కోసం పూర్తి మొత్తాన్ని విరాళ్ళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

మేము ఈ చెరువును ప్రకటించినందుకు ఎంతో గర్విస్తున్నాం మరియు మాకు మద్దతిస్తున్నందుకు మా అభిమానులు మరియు పంపిన ధరలు మా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అడుగుజాడలను అనుసరించడం ద్వారా సాధ్యమైనంత ఉత్తమమైన మార్గంలో త్వరలో ఇటువంటి అనేగా గొప్ప పనులు చేయడానికి మేము ఖచ్చితంగా నిరూపిస్తాము అని T2Blive.com అనే ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేయడం జరిగింది.

ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమా ను ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక షోలను వేస్తామని తెలియజేశారు. ఈ వార్త తెలియడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ థియేటర్లో సందడి చేయబోతున్న పోకిరి సినిమా

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker