Krithi Shetty: ఆ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్న బేబమ్మ.

రెమ్యూనిరేషన్ విషయంలో తగ్గేది లే అంటున్న ఉప్పెన హీరోయిన్.ఉప్పెన సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి మొదటి సినిమాకు ఈమె పారితోషికం చాలా తక్కువ ఉండేది.అప్పటికి వరకు సినిమాలేమి చేయకపోవడం వల్ల అప్పటికి ఆమెకు ఆ పారితోషికం ఎక్కువే.అప్పటి నుండి ఇప్పటివరకు ముద్దుగుమ్మ కృతి శెట్టి యొక్క పారితోషికం గురించి చర్చ జరుగుతూనే ఉంది.

హీరోయిన్ గా సినిమా సినిమా కు ఈ అమ్మడు తన పారితోషికంను పెంచేస్తుంది ఉప్పెన సినిమా సెక్సెస్ తో ఏకంగా 75 లక్షల రూపాయల పారితోషికం ను ఈ అమ్మడు డిమాండ్ చేసిన విషయం తెల్సిందే
ఉప్పెన విడుదలకు ముందు ది వారియర్ సినిమాను ఓకే చెప్పింది కనుక 50 లక్షలు రూపాయల పారితోషికం ను కృతి శెట్టి తీసుకుఉంది.బంగార్రాజు మరియు శ్యామ్ సింగర్ సినిమాలు సూపర్ హిట్ అవడంతో కోటి వరకు డిమాండ్ చేస్తోంది.

తాజాగా ది వారియర్ సినిమా విడుదల అయ్యింది.సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ,అయినా కూడా ఆ సినిమాలో కృతి శెట్టి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
అందుకే ది వారియర్ అపజయం తో సంబందం లేకుండా ఏకంగా 20 నుండి 25 లక్షలు రూపాయల పారితోషికం ను ఈ అమ్మడు పెంచిందనే వార్తలు వస్తున్నాయి.

ఇకా నుండి కృతి శెట్టి చేయబోతున్న అన్ని సినిమాల్లో కూడా పెంచిన పారితోషికం తీసుకుపోతుంది.అందుకోసం ఇప్పటికే ఈ అమ్మడు ని కలిసిన నిర్మాతలకు ఈ సమాచారాలు చెరయట. ఈ విషయం లో కృతి శెట్టి మేనేజర్ చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు వారు అంటున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker