జనవరి రెండో వారం నుంచి మహేష్ బాబు కొత్త సినిమా

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. తన యాక్టింగ్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

తన అందంతో ఎంతోమంది అమ్మాయిల మనుషుల్ని దోచుకున్నాడు మహేష్ బాబు. రీసెంట్గా మహేష్ బాబు ఇంట్లో వరుసగా విషాదాలు జరిగాయి. అటు సినిమాలో చేస్తూ ఇటు ఫ్యామిలీని, కుటుంబ సభ్యులను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు.

అటు సినిమాలు ఇటు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి బాగా ఇష్టపడుతుంటాడు మహేష్ బాబు. మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక మహేష్ బాబు కొత్త మూవీ గురించి చెప్పాలంటే త్రివిక్రమ్ తో కలిసి చేసే మూవీ అదిగో ఇదిగో అంటూ, అప్పుడు ఇప్పుడు అంటూ చాలా లేట్ చేశారు ఇప్పటికే.

జనవరి రెండో వారం నుంచి మహేష్ బాబు కొత్త సినిమా
జనవరి రెండో వారం నుంచి మహేష్ బాబు కొత్త సినిమా

ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ పనులు ప్రారంభించాలని అనుకున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబుకు రాజమౌళితో మరో మూవీ చేయాల్సి ఉంది. ఈ కారణంగా త్రివిక్రంతో చేసే మూవీ చాలా ఫాస్ట్ గా షూటింగ్స్ పనులు పూర్తి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. బహుశా మహేష్ బాబు గారి కెరీర్ లో ఇదే చాలా లాంగెస్ట్ షెడ్యూల్ గా మారుతుంది.

మరి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ పనులు జనవరి రెండో వారం మొదటి రోజు నుంచి ప్రారంభించి మార్చి నెలాఖరు వరకు ఒకే ఒక సింగిల్ షెడ్యూల్ లోనే ఈ మూవీ షూటింగ్స్ ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ పనులు నిజానికి సంక్రాంతి పండగ తర్వాత ప్రారంభించాలనుకున్నారు.

ఈ సినిమా కోసం వర్క్ చేసే వర్కర్స్ కి సంక్రాంతి పండుగ ఒక్కరోజు మాత్రమే సెలవు ఉంది. ఈ కారణంగా సంక్రాంతి పండుగ కంటే ముందే షూటింగ్స్ ప్రారంభించి ఆ ఒక్కరోజు సెలవు తీసుకొని మరల షూటింగ్స్ ని కొనసాగించాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ మధ్యలో చిన్న చిన్న బ్రేకులు తప్ప మార్చి నిలాఖరి వరకు ఒకే లెంగ్తి షెడ్యూల్ వేసుకుని ఈ పనులు పూర్తి చేయాలనుకుంటున్నారు.

మహేష్ కెరీర్ లో బహుశా ఇదే తన మొట్టమొదటి లెంగ్తి షెడ్యూల్ అయి ఉండొచ్చు.జనవరి రెండో వారం నుంచి ప్రారంభించి మార్చి నిలాకర వరకు కొనసాగించాలంటే దాదాపు 80 రోజులు సమయం పడుతుంది. ఈ 80 రోజులలో చిన్న చిన్న బ్రేకులు, ఆదివారాలు వదిలేస్తే దాదాపు 60 రోజులు కంటిన్యూగా సినిమాకు సంబంధించిన పనులు షూట్ చేయాల్సి వస్తుంది.

మార్చి నెల ఆఖరి వరకు త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన మూవీ షూటింగ్స్ పనులు దాదాపు 60 శాతం వరకు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ మూవీలో నటించిన పూజ హెగ్డే, శ్రీ లీల, శోభన ఇప్పటివరకు సినిమా కోసం ఎంచుకున్న నటీనటులు.

మరి ఈ మూవీకి సంబంధించి రామ్ లక్ష్మణులు ఫైట్ మాస్టర్స్ గా ఎంపికయ్యారు. మరి మహేష్ బాబు గారి అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు గారు తన ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker