Samantha: సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు గా

సమంత క్రేజ్ మామూలుగా లేదు. చదువుకునే రోజుల్లో ఆమెకు పాకెట్ మనీ కోసం పలు కార్యక్రమాలలో రిసెప్షన్ గా పని చేసిన సమంత ఆ తర్వాత సినిమాలలో విశేష గుర్తింపు పొందింది. తెలుగు చిత్రం రీమిక్స్ ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది సమంత.

సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు గా

చిత్ర విషయంలో సమంత గారు వెనుతిరిగి అవకాశం లేకుండా పోయింది. తెలుగు స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు వరుసగా తలుపు తట్టడంతో సమంత క్రేజ్ హీరోయిన్ గా మారిపోయింది. కుటుంబ సభ్యురాలతో ఆమె ఏమాత్రం తగ్గడం లేదు అంటుంది సమంత.

విడాకుల తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గి పోలేదు. కారణం ఏమిటంటే ఆమె బోల్డ్ నెస్ నటన కావచ్చు లేక ఆమె తీసుకునే నిర్ణయాలను అని చెప్పవచ్చు. ఫ్యామిలీ మెన్ 2 హిందీ వెబ్ సిరీస్ లో సమంత పాత్ర చర్చనీయంగా మారిపోయింది.

ఇది కూడా ఆమెకు ప్లసే అయిపోయింది. ఇక తాజాగా పానీ ఇండియన్ నెంబర్ వన్ గా సమంత నిలిచిపోయారు. సమంత దక్కించుకునట్లుp ఓ సర్వేలో తేలింది. సర్వే ప్రకారం 10 మంది నటి మనులలో జాతీయస్థాయి రాణిస్తుండగా వారిలో అగ్రస్థానంలో ఉండగా.

ఆ తర్వాత స్థానాలలో అలియా భట్ నిలిచిపోసాగారు. నయనతార,కాజల్ అగర్వాల్,రష్మిక దీపిక,కీర్తి సురేష్,కత్రినా కైఫ్,అనుష్క చాలామంది హీరోయిన్లు నిలిచిపోయారు. దీంతో సమంత అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker