Mahesh Babu: అదిరిపోయేలా ప్లాన్ చేసిన రాజమౌళి

ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమానే కాకుండా దర్శక ధీరుడు మహేష్ బాబు గారు రాజమౌళి దర్శకత్వంలోని ఓ ప్రాజెక్టు చేయనున్నారు.

అదిరిపోయేలా ప్లాన్ చేసిన రాజమౌళి

వీరిద్దరి కాంబినేషన్ లోనే మహేష్ బాబు కెరీర్లో ఒక పెద్ద ప్రాజెక్టు అని తెలియజేశాడు. వచ్చే సంవత్సరంలో ఈ మూవీని ప్రారంభిస్తారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా జక్కన్న మహేష్ బాబు మూవీపై ఎలాంటి అప్డేట్ వచ్చినా ఆసక్తి చూపిస్తున్నారు అభిమానులు.

మహేష్ తాను చేయబోయే సినిమా గ్లోబల్ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అని చెప్పాడు. ఈ సినిమా మీద మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది.ఈ మూవీ కి సంబంధించిన న్యూస్ ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మహేష్ బాబు గారి కోసం ఏకంగా హాలీవుడ్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. హాలీవుడ్ స్టార్ క్రిస్ హేమ్స్‏వర్త్ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. మరి కొందరు స్టార్స్ ఈ సినిమాలోకి భాగం కాబోతున్నారని సమాచారం.

డైరెక్టర్ రాజమౌళి గారు ప్రముఖ హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీ (CAA)లో భాగమైనరని రూమర్స్ చక్కర్లు కొడుతుంది. అయితే వార్తలు పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓపెన్ అయ్యారు.

మహేష్ జక్కన్న కాంబినేషన్లో రాబోతున్న ఆఫ్రికన్ సినిమా జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ అని ఇందులో యాక్షన్ థ్రిల్లర్oగ్ ఉంటుందని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker