Rakulpreet singh:హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రకుల్.

రకుల్ ప్రీతిసింగ్ చాలా పెద్ద స్టార్ హీరోయిన్. ఈమె మొదట 18 ఏళ్ల వయసు నుండి మోడలింగ్ చేసింది. ఆ తర్వాత కన్నడలో గిల్లి అనే సినిమా ద్వారా నటనను ప్రారంభించింది. 2011లో తెలుగులో కెరటం అనే సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. 2013లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా తన నటనకు గుర్తింపు పొందింది. 61 ఫిలింఫేర్ అవార్డులను అందుకుంది.

Rakulpreet singh
Rakulpreet singh

మొదటలో టాలీవుడ్ లో నటించే యువ హీరోలతోనే నటించింది. ఆ తర్వాత ఆమె నటనకు గుర్తింపు రాగానే, స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని పొందింది. రకుల్ ప్రీతిసింగ్ 2015 నుండి 2016 వరకు స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా మారింది. ఆ తర్వాత వచ్చిన మహేష్ బాబు తీసిన స్పైడర్ సినిమాలో నటించింది.

స్పైడర్ సినిమాతో ఆమె కెరియర్ కు కొంత బ్రేక్ పడినట్లు అయింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తక్కువయ్యాయి. బాలీవుడ్ సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. అంతేకాక కొన్ని తమిళ సినిమాలు కూడా చేసింది. బాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే, తెలుగులో కొండపొలం సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా అంతగా విజయం తెచ్చిపెట్టలేకపోయింది.

తెలుగు సినిమాల్లో గ్లామర్ షో కి దూరంగా ఉన్న రకుల్, బాలీవుడ్ లో మాత్రం తనదైన శైలిలో నటిస్తుంది. బాలీవుడ్ లో నటించాలి అంటే గ్లామర్ షో తప్పక చెయ్యాలి అని తెలుసుకున్న రకుల్, ఇప్పుడు విచ్చలవిడిగా తన అందాలను ఆరబోస్తుంది. అలాగే అక్కడ చేసే సినిమాలలో తనకు డిఫరెంట్ గా ఉండే వాటిని ఎంచుకుంటుంది.

అలాగే సోషల్ మీడియాలో కూడా ఒక అడుగు ముందంజలో ఉంది. ఎప్పటికప్పుడు హార్ట్ ఫోటో షూట్ చేస్తూ, హాట్ హాట్ న్యూస్ గా మారుతుంది. ఈమె సోషల్ మీడియాలో పెట్టే హాట్ ఫోటోలకు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తుంది.

తాజాగా ఆమె చేసిన హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాటి వల్ల కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. దీనివల్ల ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది. ఈమె చేసే ఫొటో షూట్ తో ఆడియన్స్ ను కట్టిపడేస్తూ, ఎప్పటికప్పుడు హార్ట్ టాపిక్ గా మారుతూ, ఎప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ గా మారింది.

తెలుగులో ఎంత పెద్ద స్టార్ హీరోల సరసన నటించిన అక్కడ పెద్దగా రాణించలేకపోయింది. దానికి కారణం తను హాట్ షో తక్కువగా చేయటమే కారణమని, బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత తెలుసుకుంది. అందుకే ఇక్కడ ఖాళీ చేసి వెళ్లిన ఇక్కడ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా హాట్ ఫోటో షూట్ చేస్తూ తెలుగు అభిమానులకు దగ్గరగానే ఉంది.

Rakulpreet singh
Rakulpreet singh

ఇప్పటికీ ఎన్నిసార్లు మీడియా వాళ్ళు అడిగిన తెలుగులో చాన్స్ లేక చెయ్యట్లేదు. తెలుగులో కూడా ఛాన్స్ ఇస్తే చేస్తా, తెలుగులో చేయకుండా ఉండను, నాకు సినిమా కెరియర్ గురించి నేర్పింది టాలీవుడ్. అందుకే ఛాన్స్ వస్తే స్టార్ హీరోలతోనే కాదు, యువ హీరోలతో కూడా నటిస్తాను అంటుంది. ప్రస్తుతానికి శంకర్, కమలహాసన్ చేస్తున్న సినిమా భారతీయుడు 2 లో నటిస్తుంది. అంతేకాక మరొక తమిళ సినిమాలో కూడా నటిస్తున్నట్టు వార్తలు వినబడుతున్నాయి.

తాజాగా ఈమె పెళ్లి చేసుకుంటుంది అన్న వార్త వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె 2021 నుండి బాలీవుడ్ చిత్ర నిర్మాత వాసు బగ్నాని కొడుకు టాలీవుడ్ నటుడు జాకీభగ్నానితో డేటింగ్ లో ఉంది. ఆమె ఆయనతో రిలేషన్ లో ఉన్న విషయాన్ని తన 31వ బర్త్ డే సందర్భంగా, 2021లో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లుగా రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ తెలిపారు. అయితే ఈ విషయం పై రకుల్ స్పందిస్తూ, చాలా సంతోషంగా ఉంది అమన్. పెళ్లి ఎప్పుడో చెప్పు, అదే విధంగా నా పెళ్లి రోజు గురించి నాకు కూడా కొంచెం చెప్పు అని కోరింది. దీంతో తను వివాహం చేసుకుంటుంది అన్న వార్త అబద్దమని వెళ్లడయింది.

ఇంస్టాగ్రామ్ లో కూడా తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పవచ్చు. ఇంస్టాగ్రామ్ లో ప్రీతిసింగ్ కు 22.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈమె నటించిన బాలీవుడ్ సినిమా Thank God సినిమాను ఈనెల 25వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా బాలీవుడ్ లో ఎంత విజయాన్ని తెచ్చి పెడుతుందో, అలాగే భారతీయుడు 2 లో ఎలా నటిస్తుందో, కనీసం ఈ సినిమా ద్వారా అయినా టాలీవుడ్ లో తనకు మళ్ళీ అవకాశాలు వస్తాయో, లేదో, తెలియాలంటే వేచి చూడాల్సిందే.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker