Ram Charan: తల్లి కాబోతున్న ఉపాసన

రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడు గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయినా తన నటనతో చిరుతగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా పవర్ స్టార్ గా నిలిచిపోయాడు. RRR మూవీతో దేశవ్యాప్తంగా పాపులర్ గా అయిపోయాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో RC 15 తెరకెక్కుతున్న సినిమా తెలిసిందే.

తల్లి కాబోతున్న ఉపాసన

సినిమాలతో ఫుల్లుగా బిజీగా ఉండే రామ్ చరణ్ కు ఉపాసనతో వివాహం జరిగి దాదాపుగా పదేళ్లు కావొస్తుంది. అప్పటినుంచి ఈ దంపతులకు పిల్లలు లేరని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


అలాగే పిల్లలు లేరని ప్రశ్నలు రామ్ చరణ్ కు ఉపాసనకు చాలాసార్లు ఇంటర్వ్యూలో ప్రశ్నలను ఫేస్ చేసింది ఉపసన. తమదైన స్టైల్ లో సమాధానాలు చెబుతూ వచ్చారు.ఏది ఏమైనా చెర్రీ, ఉపాసనకు పిల్లలు లేరనే లోటు మెగా కాంపౌడ్ లో స్ట్రాంగ్ గానే ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

త్వరలో తల్లి కాబోతున్న ఉపసన అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా షేక్ చేసేస్తోంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారట రామ్ చరణ్ సతీమణి ఉపసన తల్లి కాబోతున్నారని మెగా సర్కిల్ నుంచి గట్టిగా వార్తలు వచ్చేస్తున్నాయి.

విషయంపై సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి అలాగే రూమర్లు కూడా వస్తున్నాయి. మరో అయిదారు నెలలు ఉపాసన ప్రసవిస్తుందని త్వరలోనే బుల్లి మెగాస్టార్ పెట్టబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు ఈ విషయంపై ఫ్యామిలీ కూడా ఎవరు స్పందించడం లేదు.

కానీ ఈ వార్త సోషల్ మీడియాలో షేక్ చేస్తుందని చెప్పాలి. రామ్ చరణ్ కెరీర్ కొస్తే RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చేసే అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రెండోసారి చెర్రీతో కలిసి నటించబోతుంది.

విక్రమ్ డైరెక్టర్ తో గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయబోతున్నాడట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మగధీర, నాయక్, ఎవడు, రంగస్థలం వంటి తదితర చిత్రాలతో సక్సెస్ సాధించాడు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker