Rashmika Mandanna: లాంగ్వేజ్ ని బట్టి రెమ్యూనరేషన్ డిసైడ్ చేస్తున్న రష్మిక మందన

ఒక హీరోయిన్ రెమ్యూరేషన్ అసలేం క్రాష్ ట్యాగ్ ఆపై చేతిలో తను ఒక క్రేజీ సినిమాల ఆఫర్స్ ని మీడియాలో విపరీతంగా ఫైరల్ గా మారుతున్నాయి. అయితే ఇందులో రష్మిక రెమ్యూరేషన్ ఎక్కువగా అడిగిందని సమాచారం. దీనిలో ఆమె రెమ్యూనిరేషన్ ఆకాశానికి అందుతున్నట్లు సమాచారం అయితే ఆమె రపెంచడం పెద్ద విషయం ఏమి కాదు. ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తే చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.

లాంగ్వేజ్ ని బట్టి రెమ్యూనరేషన్ డిసైడ్ చేస్తున్న రష్మిక మందన

కన్నడ నాట హీరోయిన్ గా అడుగుపెట్టి తెలుగు యొక్క ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు అతి త్వరలోనే సంపాదించుకుంది రష్మిక అయితే ఈమె రెమ్యూనిరేషన్ పెంచడంలో చాలా ఆసక్తికరంగా విషయమే. తెలుగు నాట చలో అని జర్నీ స్టార్ట్ చేసి ఆమె చే సిన రష్మిక బేబీ అని రీసెంట్ గా పాన్ ఇండియా మూవీ హీరోయిన్ గా తెరకెక్కింది అయితే పుష్పాలో నటించిన ఈమె చాలా అవకాశాలు వచ్చాయి.

సినిమా ఆఫర్లను పట్టుకొని పోయింది అయితే సౌత్ లోను కూడా నార్త్  కూడా ఆమె క్రేజీ చాలా పెరిగిపోయింది. ఆమె రోజు సినిమాలకు అటెండ్ అవుతూ ఉండి కొనసాగి ఆకట్టుకుపోయింది.సినిమాలో కూడా చాలా ఆకర్షణీవంతంగా ఉండిపోయింది. అందిన సమాచారం ఏమిటంటే రష్మిక కూడా రెమినేషన్ పెంచారని వార్తలు వస్తున్నాయి. కాగా పుష్ప 2 సినిమాలో కూడా ఆమె రెండు కోట్లు మాత్రమే అడిగింది అని సమాచారం.

రెమ్యూరేషన్ రేషఆమాత్రం గా ఉంటే బాగుంటుంది కదా మరి. మరికొన్ని సినిమాలకు మూడు కోట్లు రెమ్యూనేషన్ గా సపరేట్గా పెంచారని సమాచారం. రష్మికకు పాన్ ఇండియాలో ఉన్న క్రేజీని చూసి దర్శకులు కూడా మంచి మొత్తంలో పారితోషకం ఇవ్వడానికి కూడా ఓకే చేశారని వార్తలు వచ్చాయి. సీతారామం చిత్రం లో స్పెషల్ క్యారెక్టర్ లో ఆమె కనిపించి ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ముస్లిం  సంబంధించిన ఆఫ్రిన్ ఆ అమ్మాయి పాత్రలో నటించబోతుంది.

 మరోసారి మంచి మార్కులు కొట్టేసింది రస్మిక. అలాగే ఆమె చేతిలో పుష్ప 2 వరుసగా సినిమాలు ఉన్నాయి. హిందీలో అయితే ఇంకా మిస్టర్ మజ్ను గుడ్ బాయ్ సినిమాలు నటించబోతుందని వార్తలు అందాయి..

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker