Samantha,Rashmika,Nayanthara: పేరు కోసం తప్పు చేశారా!
ఈ ముగ్గురు హీరోయిన్లు అవకాశాల కోసం కావాలనే ఈ తప్పులు చేశారా!. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరు సంపాదించాలంటే సాధారణ విషయం కాదు. ఒక అమ్మాయి హీరోయిన్ గా కావాలంటే ముందుగా ఇంట్లో వాళ్ళను ఒప్పించాలి. కొన్ని కుటుంబాలలో దీనికి ఒప్పుకోరు అది దేని కారణంగా అంటే అదొక విషయం వలయం అని వరి నమ్మకం. ఇక ఈరోజు సామాన్య జనాలకి కూడా క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటో అర్థం అయిపోయింది. అయితే కొంతమంది హీరోయిన్లు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి తమ తెలివితో వినూత్న దారిని ఎంచుకుంటారు. అలాంటి హీరోయిన్ల జాబితాలో రష్మిక, నయనతార,సమంత ముందున్నారు.
ఈ హీరోయిన్లు చేసింది తప్పో,ఒప్పో పక్కన పెడితే వీరు కామన్ గా ఒక విషయంలో మ్యాచ్ అవుతారు. ముందుగా నయనతార గురించి మాట్లాడకుంటే, సినిమా పరిశ్రమ లోకి వచ్చిన కొత్తలో తనకి వచ్చిన చిన్న పాత్ర అవకాశాల్లో కూడా ఆమె నటించింది. ఆమెలో ఉన్న మైనస్ లను ప్లస్ లుగా మార్చుకుంటూ, టాప్ హీరోయిన్స్ జాబితాలోకి చేరింది. అయితే ఈ సినిమా మాయలో నయనతార తన ఇమేజ్ తగ్గట్లు స్టార్ హీరోలను, సెలబ్రిటీలను లవ్ చేస్తూ వచ్చింది. చివరగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది.
అలాగే రష్మిక ,రక్షిత్ శెట్టి అనే అబ్బాయిని నిశ్చితార్థం చేసుకుని, ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక మూడోవ హీరోయిన్ సమంత గురించి చెప్పుకోవాలంటే ఈ అమ్మడు ఏ మాయ చేసావే సినిమాలో హీరోయిన్ గా నటించి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరింది. ఆ క్రమంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే,అంతేకాక విడాకులు కూడా తీసుకున్నారు. ఈ విషయంలో ఈ ముగ్గురు హీరోయిన్ల కథ ఒకే విధంగా సాగింది.
చిత్ర పరిశ్రమలో ఎదగడం కోసమే వీరు ఇలా చేశారని రూమర్లు విపరీతంగా వస్తున్నాయి.