Sunny Leone: మాల్దీవుల్లో హాట్ ఫొటో మతిపోగొట్టిన సన్నీలియోన్

స్టార్ హీరోయిన్లు ఈ మధ్యన మాల్దీవుల్లో ఎక్కువగా దర్శనమిస్తున్నారు. మాల్దీవుల్లో అందాలను ఆరబోస్తూ వివిధ సోషల్ మీడియా అకౌంట్ లలో ఫోటో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ తన ఫోటోని ట్విట్టర్లో షేర్ చేసింది. No filter needed here అంటూ క్యాప్షన్ పెట్టింది. డార్క్ పర్పుల్ కలర్ బికినీ లో ఫోజులిస్తూ ఫోటో దిగింది.‌ ఫోటో చూసిన సన్నీలియోన్ ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా సన్నీకి ఇంటర్ అవసరం లేదు అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker