Sushmita Sen: సుస్మితసేన్ దశావతారాలు ఇవే!

సుస్మిత సేన్ మిస్ ఇండియా అండ్ స్టార్ హీరోయిన్. ఈమె బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించింది. సుస్మితసేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమధ్య ఆమె డేటింగ్ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తనకన్నా 13 ఏళ్ల  పెద్దవాడైన లలిత్ మోడీతో ప్రేమ వివాహారం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉండడమే గాక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం జరుగుతుంది.

దీంతో ప్రపంచమంతా వీరి గురించి పలు రకాల విమర్శలు చేస్తున్నారు. సుస్మితసేన్ ప్రేమ వ్యవహారం జనులకు అర్థం కావడం లేదు. ఎందుకంటే గతంలో తనకంటే 15 ఏళ్ల చిన్నవాడితో కూడా సహజీవనం చేసింది. వీరే కాక లలిత్ మోడీతో కలిపి మొత్తం 10 మందితో ఈమె వ్యవహారం కొనసాగిస్తుంది. లలిత్ మోడీ ఎవరో కాదు ఐపీఎల్ మాజీ చైర్మన్, భారతీయ వ్యాపారవేత్త.

  1.  క్రికెటర్ వసీం అక్రమ్
  2. డైరెక్టర్ విక్రమ్ బట్
  3. ముధస్సర్ అజీజ్
  4. మానవ్ మీనన్ 
  5. రితిక్ బాసిన్
  6. సంజయ్ నారంగ్ 
  7. ఇంతియాజ్
  8. అనిల్ అంబానీ
  9. రోహమాన్ షాల్
  10. లలిత్ మోడీ.

సుస్మితసేన్ చివరికి ఈయనతో డేటింగ్ చేస్తుంది. ఈమె అంతవరకైనా ఆగుతుందో లేదో అన్నా అనుమానం జనాలలో ఎక్కువగా పెరిగిపోతుంది. మాజీ లవర్స్ కూడా ఈ తరహాలోనే కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత ఆమె వయసు 46 తన ప్రియుడి వయసు 58 ఉండవచ్చు. ఇన్ని సహజీవనాలు చేసిన తర్వాత ఇక పెళ్లెందుకు అని ప్ప్రేక్షకులు మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. ఇవే కాక ఈమె ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. సోషల్ సర్వీసులు చేయటంలో ముందడుగులో ఉంటుంది. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఎంతో సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని సెలబ్రిటీలు తెలియజేశారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker