సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లీవ్ లెటర్

Husband viral leave letter

viral leave letter:భార్య కోసం భర్త దేనికైనా సిద్ధమే అని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది అలిగి పుట్టింటికి వెళ్ళిన భార్య ను తీసుకురావడానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసిన పని ప్రస్తుతం వైరల్ గా మారింది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగర్ కు చెందిన షంషాద్అహ్మద్ అనే వ్యక్తి ప్రేమ్ నగర్ బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీస్ లో క్లర్కుగా పని చేస్తున్నాడు. అయితే ఇతని భార్య గొడవ పడి అలిగి ఆమె పుట్టింటికి వెళ్ళింది. అందుకు అహ్మద్ తన భార్యను, పిల్లలను తన వద్దకు తీసుకు రావటానికి తను పనిచేసే ఆఫీస్ లో రెండు రోజుల సెలవు కోసం తనకు తన భార్యకు మధ్య జరిగిన గొడవ ఆపై ఆమె అలిగి పుట్టింటికి పోయిన విషయం అంతా తన సెలవు సిటీలో రాసి తన ఉన్నత అధికారికి పంపించి సెలవు మంజూరు చేయించుకున్నాడు.ఈ సెలవు చీటీ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ లెటర్ చదివిన నెటిజన్లు తమ సమాధానాలను విభిన్న కామెంట్ రూపంలో పెడుతున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker