Viral Video:కడుపు నింపుకోవడానికి ఈయన చేస్తున్న ప్రయత్నం అంత ఇంత కాదు,వైరల్ అవుతున్న వీడియో

జీవితం అనేది అందరికీ ఒకే విధంగా ఉండదు. విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ చిన్న చిన్న కష్టాలని గురించి ఫిర్యాదు చేసేవారు కొందరైతే,తమపై ఆధారపడిన కుటుంబాన్ని పోషించేందుకు ఎండ,వాన,చలి అనేది లేకుండా చాలా ఇబ్బందులు పడుతుంటారు.

కడుపు నింపుకోవడానికి ఈయన చేస్తున్న ప్రయత్నం అంత ఇంత కాదు

బ్రతుకు జట్కాబండి నడిపేవారు కొందరు ఇక పేదవారి గురించి అయితే చెప్పనవసరం లేదు. ఒక పూట అన్నం కోసం వాళ్లు పడే కష్టాలు అన్ని ఇన్ని కాదు అలా వచ్చిన ఫుడ్ వాళ్లకి నోటిదాకా అందకపోతే బాధ వర్ణనాతీతం. ఇంటర్నెట్లో వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అది చూశాక మీ గుండె బరువెక్కడం ఖాయం.. పైనుంచి కుండపోత వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తున్నప్పటికీ ఆ వ్యక్తి ఒక స్కూటర్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. మీరు ఈ వీడియోలో అది చూడవచ్చు. ఆ వర్షంలో తడుస్తున్న కూడా అతడు పట్టించుకోవడం లేదు కానీ అతడికి దొరికిన ఆహారాన్ని మాత్రం వర్షంలో తడవకుండా రక్షించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు.

బాగా ఆకలితో ఉన్న అతడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి పట్టించుకోకుండా తన కడుపు నింపుకుంటున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయాయి. సాధారణంగా అన్నం అనేది పేదవాడికి ఒక బుక్క దొరికితేనే అతడు చాలా సంతోషం వ్యక్తం చేస్తాడు.

అలాంటి ఈ వీడియోలో తింటున్న వ్యక్తి కి వర్షం రావడం అనేది చాలా దురదృష్టం అని చెప్పవచ్చు.ఎందుకనగా అతడు ఆకలిగా ఉన్న తిందామని ఒక స్కూటర్ దగ్గర కూర్చున్నప్పటికీ.. వెంటనే ఆ భోజనం తింటున్నప్పుడు హఠాత్తుగా వర్షం రావడం జరిగింది. ఈ విషయం అతనికి ఎంతో బాధ కలిగించింది.

అని చెప్పవచ్చు సాధారణంగా పేదవారికి ఇలాంటి కష్టాలే ఎదురవుతూ ఉంటాయి. ఏదైనా కూడా తినాలని గాని ఉన్నట్లయితే అదృష్టం ఉండాలి…ఆహారం తడిసిపోతుందని అతడు ఎంతో గాను దానిని దాచిపెట్టగలిగాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker