Viral Video: అమ్మాయికి ప్రపోజ్ చేయగా అమ్మాయి రియాక్షన్ చూడండి

ఈ సృష్టిలో ప్రేమ అనేది ఎంతో మధురమైనది అందమైనది. దాని యొక్క అనుభూతి అంతకంటే మధురంగా అద్భుతంగా ఉంటుంది. ప్రేమకు వయసు,కులం ,మతం,ప్రాంతం అనే హద్దులు ఉండవు. ప్రేమలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అయితే ఈ పవిత్రమైన ప్రేమ ఈ రోజుల్లో టైంపాస్ గా మారింది. అమ్మాయిలు అబ్బాయిలలో కొందరు 15-16 ఏళ్లలోపే ప్రేమలో పడిపోతున్నారు.

అంతేకాకుండా అవతలి వాళ్ళు ప్రేమను అంగీకరించినప్పుడు తీవ్ర ఆగ్రహావేశాలకు భావోద్వేగాలకు లోనవుతుంటారు. కొందరైతే లవ్ లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.మరికొందరైతే జీవితం ఇదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గానే మారుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.

అమ్మాయికి ప్రపోజ్ చేయగా అమ్మాయి రియాక్షన్ చూడండి

ఒక అమ్మాయి,అబ్బాయి మధ్య స్నేహంగా ఉంటే అది అబ్బాయిలు ప్రేమ అనుకుంటున్నారు. ఇది ఒక అట్రాక్షన్ మాత్రమే. కానీ ఈ కాలంలో యువత ప్రేమ అని దానికి ఒక బిరుదు ఇచ్చేస్తున్నారు.అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది అది ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ నేపథ్యం లో లవ్ ప్రపోజల్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో నేట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ట్రెండింగ్ లో ఉన్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన స్నేహితురాలని తీసుకొని ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ రుచికరమైన ఫుడ్స్ ఆర్డర్ చేస్తాడు. తన యొక్క ప్రేమను తెలియజేసేందుకు ఇదే ఒక మంచి సమయమని నిర్ణయించుకుంటాడు. అతడు తన మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ తన ప్రపోజల్ కు ఓకే చెబుతుందని అతడు ఆశపడ్డాడు. కానీ ఆ అమ్మాయి నో అని చెప్పింది. ఆ వ్యక్తి యొక్క ఆశలు నిరాశలు అయ్యాయి.

అయితే అలాంటిది ఏమి జరగలేదు. అసలు ఆమె ఏమి మాట్లాడకపోవడంతో ఆశలు కొద్దిగా నిరాశగా మారిపోయింది. దీంతో కోపం పట్టలేని బాయ్ ఫ్రెండ్ ప్రియురాలి షూస్ మరియు సాక్స్ లను విప్పి తీసుకుంటాడు. అంతేకాకుండా ఆర్డర్ చేసిన ఫుడ్ ను ఒక కవర్లో పెట్టుకుంటాడు. చివరకు వాటర్ బాటిల్ ని కూడా తీసుకొని పోతాడు.@unexpecteneded అనే ID తో సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం లో ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేయగా మిలియన్ల మంది వీక్షించారు.

అమ్మాయికి ప్రపోజ్ చేయగా అమ్మాయి రియాక్షన్ చూడండి

లక్షలాది లైకులు వచ్చాయి. ఆ అబ్బాయి చేసింది కరెక్టే అని కొంతమంది కామెంట్లో వర్షం చేస్తున్నారు. పేదవాడి ఆహారం వృధా అయిందని అంటూ కొంతమంది సానుభూతి తెలిపారు. అమ్మాయిలకు వారికి నచ్చినట్లు జీవించడం వారి హక్కు అని మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker