Viral Video: పులితో ఏమాత్రం తగ్గకుండా పోరాడుతున్న ఆవు

సాధారణంగా అడవిలో వేటాడడంలో పులి మరియు సింహం చిరుత ముందు లో ఉంటాయి.ఇవి జంతువులను చాక చక్యంగా వేటాడుతాయి.ఇవి ఒక్కసారి పట్టు పట్టాయి అంటే అసలు విడిచిపెట్టవు. ఇలానే ఓ చిరుత ఆవును వేటాడటం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో ఐఎఫ్ఎస్ అధికారి. సాకేత్ బడోలా ట్విట్టర్ లో షేర్ చేశారు.

పులితో ఏమాత్రం తగ్గకుండా పోరాడుతున్న ఆవు

ఈ వీడియోలో చిరుత పులి ఆవును వేటాడినట్లు చూడవచ్చు.సామాన్యంగా చిరుత పులి చాలా జంతువులను వేటాడుతాయి.అవి మాంసాన్ని మాత్రమే తింటాయి,అడవిలో క్రూర మృగాలు గా ఉంటాయి.చిన్న క్లిప్ లో చిరుత పులి ప్రాణాంతకమైన పట్టులో ఆవు కనిపిస్తుంది. అడవి పిల్లి ఆవును రైయిలింగ్ కింద లాగడానికి ప్రయత్నం చేస్తోంది.

కానీ ఆవు నుంచి కూడా మంచి పోటీ వచ్చింది.అయితే చిరుత పులి ఎవడ బలముతో ఆవును చాలా గట్టిగా పట్టుకుoది.ఆవును చాలాసేపు గా గట్టిగా బిగించింది. ఈ పోరాటంలో చివరికి చిరుత విజయాన్ని సాధించింది.అలా రెండిటి మధ్యన పోరాటం జరిగింది.అయ్యో పాపం ఆవు చిరుత కి బలి అయిపోయింది అని జాలి పడాల్సిందే తప్ప మనం ఏమి చేయలేం.

పులితో ఏమాత్రం తగ్గకుండా పోరాడుతున్న ఆవు

అయితే చిరుత ఆవును అడవిలోకి లాక్కొని వెళ్ళిపోయింది.ఈ వీడియోకు 55కు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోకు నెటిజన్లు చాలా డిఫరెంట్ గా స్పందించారు. కొంతమంది దీనిని ప్రకృతి నియమాలుగా అని పిలిచారు. కొందరు ఆవును చూసి జాలిపడ్డారు. ఏదైనా కూడా విధి నిర్ణయిస్తుందని కొందరు కామెంట్ చేస్తారు. విధి ఎలా ఉంటే అలానే జరుగుతుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker