Pink lake: గులాబీ రంగు గల సరస్సు మీరు ఎప్పుడైనా చూసారా, అది ఎలా ఉందో చూడండి

23 ఏళ్ల యువతి గులాబీ రంగు నీళ్లు ఉన్న సరస్సులో కూర్చొని సంగీతా వాయిద్యాన్ని వాయిస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.ఓ మహిళ పిక్ కలర్ సరస్సు మధ్యలోసంగీత వాయిద్యాన్ని ప్లే చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ క్లిప్పింగ్ ను నార్వే మాజీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మంత్రి ఎరిక్ సోలో హీమ్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

గులాబీ రంగు గల సరస్సు మీరు ఎప్పుడైనా చూసారా, అది ఎలా ఉందో చూడండి

ఒక నిమిషం నిడివి గల వీడియో ఇంటర్నెట్ వేదికగా దుమ్ము రేపుతోంది. ఈ వీడియో చూసిన నెతిజన్లు ఫిదా అవుతున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో 23 ఏళ్ల కజకిస్తాన్ యువతి గులాబీ రంగు నీళ్లు ఉన్న సరస్సులో కూర్చొని సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. కజకిస్తానన్ లో ఉన్న లేక్ కోబిటుజ్ ఉప్పు సరస్సులో అలా ఇలా సంవత్సరాలకు ఒకసారి గులాబీ రంగులోకి మారిపోతుంది.

ఇలాంటి అద్భుతమైన చోట కసక్ సంగీత వాయిద్యమైన డోoబ్రా పై శ్రావ్యమైన రాగాలను ప్లే చేస్తున్నా ఈ క్లిప్ ను నార్వే మాజీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మంత్రి ఎరిక్ సోల్ హిమ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. వీడియాకు 2 మిలియన్ల పైగా వ్యూస్ వస్తున్నాయి. నేటిజెన్ల కామెంట్లకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

గులాబీ రంగు గల సరస్సు మీరు ఎప్పుడైనా చూసారా, అది ఎలా ఉందో చూడండి

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker