Viral Viedo: తండోపతండాలుగా ప్రజలు అక్కడికి వెళ్లి చూసినవారు ఆశ్చర్యానికి గురయ్యారు

ఓ వృక్షం పక్కన పెద్ద సైజులో ఉన్న గుడ్లు కనిపించాయి. వాటిని చూసినప్పుడు పెద్దగా పట్టించుకోకపోగా ఆ గుడ్లు పాము గుడ్లవలె ఉండడంతో.. ఆ ఊరిలో నివాసం చేస్తున్న ప్రజలకు ఊరి శివరిలో లో ఉన్న ఓ వృక్షం పక్కన పెద్ద సైజులో గుడ్లు కనిపించాయి. వాటిని తొలిసారిగా చూసినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోకపోగా.

తండోపతండాలుగా ప్రజలు అక్కడికి వెళ్లి చూసినవారు ఆశ్చర్యానికి గురయ్యారు

ఆ గుడ్లు,పాము గుడ్ల లాగా ఉండడంతో.. అక్కడున్న ప్రజలకు సందేహం కలిగింది. ప్రజలకు ఆ ప్రదేశంలో ఒక పెద్ద పాము తిరుగుతుందని సందేహం వచ్చింది. అక్కడ తిరుగుతున్న పాము వల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎప్పటికైనా ప్రమాదమేనని స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం లోకి వెళ్తే అజంఘర్ చుట్టుపక్కల ఓ గ్రామంలో ఒక పెద్ద కొండచిలువ కలకలం రేపింది. ఆ ఊరి శివారులో ఉన్న ఒక వృక్షం పక్కన పెద్ద సైజులో గుడ్లను చూసి అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యానికి గురఅయ్యారు.

అవి పాము గుడ్లవలే ఉండడంతో వెంటనే స్నేక్ క్యాచర్ కు విషయాన్ని చెప్పారు. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్న మురళివలే అనే స్నేక్ క్యాచర్ ఆ వృక్షం పక్కన ఉన్న మట్టిలో దాగున్న కొండచిలువను మురళివలే అనే స్నేక్ క్యాచర్ చాలా సులవుగా ఆ పామును బంధించాడు.

తండోపతండాలుగా ప్రజలు అక్కడికి వెళ్లి చూసినవారు ఆశ్చర్యానికి గురయ్యారు

తదుపరి ఆ పామును ఆ చుట్టుపక్కల ఉన్న అడవిలో వదిలేశాడు. కావున ఆ కొండచిలువను చూసేందుకు ఆ చుట్టుపక్కల ప్రజలు చాలా ఎక్కువ మొత్తంలో చూడడానికి వచ్చారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker