ఒక బొమ్మ మీద ఇంత ప్రేమనా ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

టెడ్డీబేర్లను ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా అమ్మాయిలు, చిన్నపిల్లలు వీటిని తెగ ఇష్టపడి పోతుంటారు అయితే ప్రతి అమ్మాయి గదిలో ఖచ్చితంగా టెడ్డీబేర్లను ఉండడం సహజం. వాటిని తమ స్నేహితులుగా ఆత్మీయులుగా భావిస్తారు. టెడ్డీబేర్ పై అమితమైన ప్రేమ ఆప్యాయతలు పెంచుకుంటారు.

ఒక బొమ్మ మీద ఇంత ప్రేమనా ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

సన్నిహితులతో కలిసి ట్రిప్ కానీ వెకేషన్ కానీ వెళ్ళినప్పుడు తమ వెంట టెడ్డీబేర్ని తీసుకొని పోతారు. అయితే ఓ అమ్మాయి తీసుకెళ్లిన టెడ్డీబేర్ని హోటల్ గదిలో మర్చిపోయింది. ఆ తర్వాత తిరిగి తన బొమ్మ కోసం వెళ్లిన మహిళ అక్కడున్న సీన్ చూసి ఆశ్చర్యానికి గురి అయింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

@chocolata disc అనే ట్విట్టర్ ఖాతా కలిగిన మహిళ తన టెడ్డిని నాతో పాటు ఒక హోటల్ కి తీసుకొని పోయింది. ఆ తర్వాత ఆ బొమ్మను అక్కడే మర్చిపోయి ఇంటికి పోయింది. ఆ మరుసటి రోజు తిరిగి తన బొమ్మను తెచ్చుకోవడానికి ఆ హోటల్ కి వెళ్ళింది. ఎందుకంటే హౌస్ కీపింగ్ వ్యక్తి ఆ బొమ్మను చూసి మంచంపై మనిషిలాగ దర్జాగా పడుకోబెట్టి దాని పక్కనే రిమోట్ కూడా పెట్టాడు.

అలా తన బొమ్మను చూసి ఆమె సంతోషించింది. తన టెడ్డి ని కెమెరాలలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అసలు విషయం చెప్పింది.తను మూడో తరగతిలో ఉన్నప్పుడు బొమ్మను కొనుగోలు చేశానని ఆమెకి ప్రస్తుతం 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆ టెడ్డీని మాత్రం వదలలేదని.. టెడ్డీతో నిద్ర పోతానని ఎక్కడికి వెళ్లిన టెడ్డిని తనతో పాటు తీసుకెళ్తానని చెప్పింది. ఇప్పటికీ ఆ ట్టేడ్డీ తన వద్ద ఉందని సంతోషం వ్యక్తం చేసింది.

ఒక బొమ్మ మీద ఇంత ప్రేమనా ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

ప్రస్తుతం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి..

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker