Viral Video: గోతిలో పడ్డ యువకుడు మాయం, ఏం జరిగిందో మీరే చూడండి!

రోడ్డు ప్రమాదాల వీడియోలు ఇంటర్నెట్లో తరచుగా వేలసంఖ్యలో అప్లోడ్ అవుతుంటాయి. ఇలాంటి యాక్సిడెంట్ వీడియోలను చూసినప్పుడు ఒళ్ళు జల ధరిస్తుంది. కొన్ని వీడియోలను చూస్తే షాక్ అవ్వక తప్పదు. ఆ వీడియోలోని వ్యక్తులు ఎవరు ఊహించని రీతిలో ప్రమాదం జరుగుతుంటాయి. అలాంటి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

గోతిలో పడ్డ యువకుడు మాయం, ఏం జరిగిందో మీరే చూడండి!

దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.@వై మెన్ లీవ్ లెస్ అని పిలిచే ఫ్యూచర్ హ్యాండిల్ ఈ వీడియోను షేర్ చేసింది. వైరల్ అవుతున్న వీడియోలో హెల్మెట్ బైకింగ్ గేర్ ధరించిన ఒక బైకర్ ని మీరు చూడవచ్చు. అతడు తన బైక్ రివర్స్ చేసి అక్కడి నుండి వెళ్లిపోవాలనుకున్నాడు.అయితే అతని బైక్ వెనక ఉన్న రోడ్డుపై లోతైన గుంత స్పష్టంగా కనబడుతుంది.

అతడు దానిని గమనించలేదు. అలానే తన బైక్ ని వెనక్కి నెట్టుకుంటూ వెళ్లాడు.హైవేకి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న దుకాణం ఉండగా దాని పక్కనే గొయ్యి ఉంది. ఈ విషయాన్ని గుర్తించని ఆ బైకర్ వ్యక్తి వెనక్కి వెళుతూ వెళుతూ చివరికి తన బైక్ తోపాటు గొయ్యిలో పడిపోయాడు.ఆ తర్వాత కెమెరా కంటికి కనిపించకుండా పూర్తిగా అదృశ్యమవుతాడు.

ఆ గొయ్యి ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఆ వ్యక్తిని తర్వాత ఎలా లాగరా లేదా రక్షించారా లేదా అని ఆ వీడియోలో చూపించబడలేదు. ఇప్పటికే ఈ వీడియోకి 13 లక్షల వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు అయ్యో పాపం అoటున్నారు. మరికొందరు మాత్రం బండి పై ఉన్నప్పుడు ముందు వెనక చూసుకొని వెళ్లాలి అని సలహా ఇస్తున్నారు.

గోతిలో పడ్డ యువకుడు మాయం, ఏం జరిగిందో మీరే చూడండి!

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి..

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker