Site icon ట్రెండింగ్ వార్తలు

Chiranjeevi: మెగా స్టార్ శ్రీజ మూడో పెళ్లి వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్

మెగా స్టార్ శ్రీజ మూడో పెళ్లి వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్

మెగా డాటర్ కొణిదెల శ్రీజ మూడో పెళ్లికి రెడీ అయిపోయింది.ఇప్పటికే రెండు వివాహాలుచేసుకోని మొదటి భర్తకు అఫీషియల్ గా డివోర్స్ ఇచ్చి రెండో భర్త అయినా కళ్యాణ్ దేవ్ కి కూడా డివోర్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మెగా డాటర్ అయినా శ్రీజ మూడో పెళ్లి వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మూడో భర్త ఎవరో కాదు తన బెస్ట్ ఫ్రెండ్ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెంట్స్ కూడా వస్తున్నాయి. టాలీవుడ్ నటి పూజిత శ్రీజ మూడో పెళ్లి పై షాపింగ్ కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారికి మంచి పేరు ఉందని, ఆయన కూతురు ఇలా మూడో పెళ్లికి రెడీ కావడం మంచిది కాదని ఆమె తెలిపారు. శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటే చిరంజీవి గారి పరువు తీసినట్టే అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

శ్రీజ మొదటగా శీరీష్ భరద్వాజ్ అనె వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి ఆర్య సమాజ్ లోపెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి అప్పట్లో ఒక హాట్ టాపిక్ గా నిలిచింది. వీరిద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది. కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ అఫీషియల్ గా డీవర్స్ తీసుకున్నారు. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు వారి సన్నిహితుల్లో ఒకరైన కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తికి ఇచ్చి రెండో పెళ్లి చేశారు.

శ్రీజ ను వివాహం చేసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ మూడు సినిమాల్లో నటించారు. మొదటి సినిమా విజేత 2018 లో విడుదల అయింది. 2022లో సూపర్ మచ్చి మరియు కిన్నెరసాని అనే సినిమాల్లో నటించారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయి దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీజ తన ఇద్దరు కూతుర్ల తో వేరు ఉన్నట్లు వినికిడి. శ్రీజ మూడో పెళ్లి వ్యవహారం పై ప్రముఖ జ్యోతిష్యుడు అయినా వేణు స్వామి షాకింగ్ విషయాలు తెలిపారు. శ్రీజ జాతకంలో నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని వారు చెప్పారు. చూద్దాం మరి జ్యోతిష్యం ఎంతవరకు నిజమవుతుందో .