Viral Video: నడిరోడ్డు మీద డాన్స్ చేస్తున్న కపుల్స్,వీడియో వైరల్
నృత్యం అనేది ఒక కల వారిలోని అభివృద్ధి సంస్కృతిని సాంప్రదాయాన్ని గుర్తించే డాన్స్ ఒత్తిడి నివారిణిగా కూడా పని చేస్తుంది. రాత్రివేళ ఖాళీగా ఉన్న సమయంలో రోడ్డుపై వీధి దీపాల మధ్య వెలుతురులో ఇద్దరు దంపతుల డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
వీళ్ళిద్దరూ రాత్రివేళ రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ ఉండిపోతారు. సెప్టెంబర్ 5వ తేదీన ట్విట్టర్ యూజర్ ప్రేరణ మహేశ్వరి చేసిన పోస్ట్ ఈ వీడియోను టెర్రస్ నుంచి చిత్రీకరించడం జరిగింది.
సాధారణంగా దంపతులిద్దరూ డాన్స్ చేయడం అనేది ఆశ్చర్యానికి గురి చేసింది.
వీరిద్దరూ డాన్స్ చేస్తుండగా ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చేశారు. ఇప్పుడు ఇది తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక జంట వీధి దీపాల కింద ఖాళీగా ఉన్న రహదారిపై అద్భుతంగా డాన్స్ చేయడం అనేది ఒక ఆశ్చర్యపోవాల్సిన విషయం.
తాము చేస్తున్న డాన్స్ రికార్డ్ చేస్తున్నారని వారికి తెలియదు. నెటిజన్ ప్రేరణ మహేశ్వరి షేర్ చేసిన ఈ వీడియోను కొద్ది క్షణాల్లోనే 1544 రీట్వీట్‌లు, 2,40,500 వ్యూస్ సంపాదించింది.16 సెకన్ల ఈ వీడియోపై నెటిజన్ల నుంచి పలు వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.ఈ డ్యాన్స్ వీడియోను పెద్దఎత్తున నెటిజన్లు లైక్ చేశారు.
(Internet Loves) అలా ఈ వీడియోకు చాలా లైక్ వచ్చాయని తెలియజేశారు. వీరిద్దరూ ఏమి సిగ్గుపడకుండా రహదారిపైనే చేస్తూ ఉండిపోయారు.. అలాగే వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది.