Viral Video:స్కూల్లో జుట్టు పట్టుకుని మరి కొట్టుకుంటున్న బాలికలు,వైరల్ అవుతున్న వీడియో

పాఠశాల అనే పదం వినగానే మనకు ఎంతో గాను ఆప్యాయంగా ఏదో తెలియని మనసులో అభిమానం ఉంటుంది. అక్కడ పిల్లలకు పాఠాలు నేర్పుతారు. ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలో ఎలా మెలగాలో నేర్పుతారు. పాఠశాలలో జ్ఞానం పెరుగుతుంది. తప్పు ఒప్పుల మధ్య భేదాలను తెలియజేస్తుంది. ఇతరుల పట్ల గౌరవం గురించి నేర్పుతారు. అయితే పాఠశాలలో గొడవ పడటం అనేది చాలా వింతగా ఉంది.

స్కూల్లో జుట్టు పట్టుకుని మరి కొట్టుకుంటున్న బాలికలు,వైరల్ అవుతున్న వీడియో

అయితే విద్యార్థులు గొడవపడినప్పుడు ఒకరినొకరు గొడవ పడటం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి.అయితే ఇక్కడ ఒక ఇద్దరు బాలికలు గొడవ పడటం వీడియో వైరల్ గా మారిపోయింది. ఇద్దరు బాలికలు ఒకరినొకరు గొడవ పడటం జరిగింది. పాఠశాలలోని ఒకే తరగతి సంబంధించిన వారు అని కనిపిస్తోంది. ఆ ఇద్దరు బాలికలు అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉండిపోయారు.

అలా దాడి చేసుకో సాగారు. ఈ వీడియో కొద్ది సెకండ్లలోని వైరల్ గా మారింది.నిజానికి చర్చించుకుంటున్న సమయంలోనే వారిద్దరికీ మాట మాట పెరిగి పెద్ద గొడవగా మారింది. మధ్యలో అమ్మాయిలు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇందులో కొంతమంది చెప్పులతో కూడా కొట్టుకోవడం జరిగింది. జుట్టు పట్టుకొని ఒకరినొకరు లాగి కొట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

క్లాస్ టీచర్ క్లాస్ లోకి వచ్చిన కూడా వాళ్ళు ఇద్దరు అలాగే గొడవ పడుతూ ఉన్నారు. వారిద్దరి మధ్య భయంకరంగా గొడవ జరుగుతూ ఉంది. టీచర్ కూడా ఏమీ చేయలేక చలించి పోయాడు. ఎంత చూస్తూ ఉన్నా తమ తోటి విద్యార్థులు కూడా చాలా నవ్వుతూ ఆనందించారు.

ఈ దృశ్యం వీడియోలో చూడవచ్చు. వీడియో చివరిదాకా చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker