Site icon ట్రెండింగ్ వార్తలు

Viral Video: పెళ్లికి తర్వాత చేయాల్సింది పెళ్ళిలో చేస్తున్న జంట,వైరల్ అవుతున్న వీడియో

కానీ ఇక్కడ భార్యాభర్త మాత్రం పెళ్లి మండపంలోనే పోటీ పోటీగా కొట్టుకున్నారు. వారి అరుపులకు అక్కడున్న మనుషులంతా ఆశ్చర్యపోయారు. ఇంతకు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామా. పెళ్లంటే కుటుంబ సభ్యులు మరియు బంధువులు మన స్నేహితులు ఎంతో ఉత్సాహంతో ఆనందంగా గడుపుతారు. తమ జీవితంలో చాలా ముఖ్యమైన రోజుగా అందరూ కి గుర్తిండిపోయేలా జరుపుకునే రోజుగా భావిస్తారు.

పెళ్లికి తర్వాత చేయాల్సింది పెళ్ళిలో చేస్తున్న జంట,వైరల్ అవుతున్న వీడియో

వధూవరులకు వారి కుటుంబ సభ్యుల ముందు అంగరంగ వైభవం వారి వివాహం జరగాలని.. వారి వివాహం అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు జరిగే వివాహాలకు సంబంధించిన పెళ్లి వీడియోలు మన సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు చూసేందుకు చూడచక్కగా ఉండగా…ఇంకొన్ని వీడియోలు మాత్రం నవ్వులు తెప్పించేలా ఉన్నాయి.

పెళ్లిలలో భార్యాభర్త ప్రవర్తన కొన్నిసార్లు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కానీ ఈ వీడియోలో మాత్రం భార్యాభర్తలు మండపంలోనే పోటీ పోటీగా కొట్టుకున్నారు.వారి అరుపులను విని అక్కడున్నా వారంతా ఆశ్చర్యపోయారు. ఇంతకు అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. మొదటిగా పెళ్లి వేడుక ఆచారంలో భాగంగా వధువుకి స్వీట్ తినిపించేందుకు ప్రయత్నించాడు వరుడు అయితే ఆ పెళ్లికూతురు తనకి వద్దని వెనక్కి వెళ్లడంతో వరుడు ఆమెని బలవంతంగా ఆమెకు స్వీట్ ని తినిపించాడు. దీనికి పెళ్లికూతురు కోపంతో వరుడును కొట్టింది.

వెంటనే వరుడు కోపంతో పెళ్లికూతురుని విపరీతంగా కొట్టాడు. ఇలా ఒకరిని ఒకరు మండపంలోనే పోటీ పోటీగా కొట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలామంది ఈ వీడియోని చూసి చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.