HIV:టాటూల వల్ల కూడా హెచ్ఐవి రావడం మీరు ఎప్పుడైనా చూసారా!
టాటూలు వేసుకున్న ఇద్దరు వ్యక్తులకు అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు. పచ్చబొట్లు వేసుకున్న ఇద్దరికీ హెచ్ఐవి పాజిటివ్గా తేలిన విషయం ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో వెలుగులోకి వచ్చింది. అక్కడ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయూ ఆసుపత్రి లో వైద్యురాలు ప్రీతి అగర్వాల్ వివరాల ప్రకారం కనుగొంది.
వారణాసికి చెందిన 14 మంది అనారోగ్యంతో ఉండగా ఆసుపత్రిలో చేరారు. వారికి జ్వరం లక్షణాలు ఉండగా. టైఫాయిడ్ మలేరియా వంటి ఉండగా వారికి పరీక్షలు నిర్వహించారు. అయినా కూడా ఫలితం రాలేదు. జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో ఉన్న సిబ్బందికి అవమానం వచ్చి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించారు. 20 ఏళ్ల యువకుడు మరియు 25 ఏళ్ల యువతికి పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.
అయితే వారు శారీరకంగా గాని కలవలేదు అని నిర్ధారించారు. రక్తం ద్వారా గాని కూడా ఈ వ్యాధి సోకలేదు అని నిర్ధారించారు. అయితే ఈ 14 మంది ఈ మధ్యకాలంలో టాటూలు వేయించుకున్నారని నిర్ధారణ జరిగింది. టాటూలు అందరూ ఒకేసారి ఒకే సెంటర్లో వేసుకోవడం జరిగిందని డాక్టర్స్ చెప్పారు. కాగా వారికి ఒకే సూదితో టాటూలు వేయడం వల్ల ఈ వ్యాధి వచ్చింది అని గుర్తించారు.
పచ్చబొట్లు వేసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు టాటూలు వేసే సూదులు యొక్క ధరలు పెరగడంతో కొన్ని షాపులలో ఓకే సూదితో వేస్తున్నారు.పచ్చబొట్లు ప్రీతి అగ్రవాల్ ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.దీనికి కారణం పచ్చబొట్ల యొక్క సూది ధర తగ్గించుకోవడం కోసం ఇలా చేస్తున్నారు అని పోలీసులు నిర్ధారించారు. పచ్చబొట్లు వేసుకునే సమయంలో సూది కొత్తగా పాతగా నిర్ధారించుకున్న తర్వాతే పచ్చబొట్లు వేసుకోవాలని ఆమె ఆదేశించారు..