Site icon ట్రెండింగ్ వార్తలు

రెండు మీటర్ల గుంతలో ప్రత్యక్షమైన విగ్రహాలు

ఆ వ్యక్తి కొత్త మరుగుదొడ్డి నిర్మించాలని అనుకున్నాడు. తన కుమారుడితో కలిసి గుంత తవ్వడం ప్రారంభించారు. దాదాపు రెండు మీటర్లకు లోతున గుంత తవ్విన వారికి నీలి  రంగు రాయి కనబడింది.పురాతన కాలంలో దోపిడి దొంగలు పరాయి రాజ్యాలను నుంచి వచ్చే దండేత్తే సైనికులు భయంతో చాలామంది తమ దగ్గర ఉన్న విలువైన ఆభరణాలను నాణేలను  నేల లో లేదా ఇంటి గోడల్లో దాచేవారు.

రెండు మీటర్ల గుంతలో ప్రత్యక్షమైన విగ్రహాలు

ఆ తర్వాత కాలం వాటిని దాచిన వారు అనుకోకుండా కాలం చేడడం వల్ల నిధి అలాగే ఉండిపోయేది. కొద్ది కాలానికి అలాంటివి ప్రాచీన వస్తువులను కాలం మారే కొద్ది ఆధునికత శాస్త్రమును వాడుతున్నారు. కొన్ని సంవత్సరాలైనా దశాబ్దాలు అయిన అనంతరం ఏదైనా తవ్వకాలు బయటపడిన విషయాలు మనం చూస్తూనే ఉంటాం.తాజాగా అలాంటి విషయమే కంబోడియా ప్రావిన్స్ వాయువ్య ప్రాంతంలో ఓ గ్రామీణ ప్రాంతంలోని ఈ విషయం చోటు చేసుకున్నది.

అయితే ఆ గ్రామం పేరు కోర్క్ వాట్ అని పిలుస్తారు. అక్కడ సుబోయిన్ అనే 42 ఏళ్ల వ్యక్తి కుటుంబముతో చాలా ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాడు.అతడు ఒక కొత్త మరుగుదొడ్డిని నిర్మించాలని అనుకున్నాడు. అయితే తన కుమారుడితో కలిసి మరుగుదొడ్డి యొక్క గుంతలను తవ్వాలని  ప్రారంభించారు. దాదాపుగా రెండు కిలోమీటర్ల తవ్విన లోతుకు తవ్విన తరువాత వారికి నీలిరంగు రాయి కనబడింది.

వెంటనే వారు ఆ రాయిని కడిగి శుభ్రపరిచి వాటిని అది ఒక పురాతన కాంస్య విగ్రహం అని వాళ్ళు గుర్తించారు. అలా తవ్వుకుంటూ ఇంకొంచెం లోతుగా తవ్విన తర్వాత మరో నాలుగు విగ్రహాలు బయటకు వచ్చాయి. వాటిని తమ ఇంట్లోనే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. శాంతిని కోరుతూ ముందు ఒక దీపం వెలిగించారు. ఈ వార్త అందరికీ తెలిసింది. ఇరుగుపొరుగువారు పోలీసులకి సమాచారం అందించారు. దీంతో ఆ వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అతడి ఇంటికి వచ్చి ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.

బోయిన్ రాన్ విగ్రహాలను కనుగొన్న తర్వాత అతని వాటిని వెంటనే అధికారులకు అప్పగించకుండా దాచి పెట్టాడు. గ్రామస్తులు ఇది తెలుసుకున్న విషయం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ విగ్రహాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అని ప్రావిన్షియల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కు చెంది అధికారి హాంగ్ సోయిన్ తెలిపారు. పోలీసులు తమ ఫార్మాలిటీస్ చేసిన ఆ తర్వాత ఆ విగ్రహాలను ప్రావిన్షియల్ మ్యూజియంలో పెడతామని ఆయన తెలిపారు.

ఐదు పురాతన విగ్రహాలు  పదవ లేదా 11వ శతాబ్దానికి చెందిన తోభ్ బాపూన్  శైలిలో  ఉన్నాయని ఒక పురావస్తు శాస్త్రవేత్త తెలియజేశారు.