Site icon ట్రెండింగ్ వార్తలు

King cobra: ఈ స్నేక్ క్యాచర్ చాలా తెలివైనవాడు, ఏం చేసాడో మీరే చూడండి

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 3900 జాతులలో ఉన్నాయి. వీటిలో కొన్ని విషపూరితమైనవి,మరికొన్ని ప్రమాదకరం లేనివి. ఈ లిస్టులో ముందుగా కింగ్ కోబ్రా గురించి చెప్పుకోవాలి. విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి అని చెప్పవచ్చు. చాలా పొడువు ఉంటుంది.

ఈ స్నేక్ క్యాచర్ చాలా తెలివైనవాడు, ఏం చేసాడో మీరే చూడండి

ఎక్కువగా ఆగ్నేయా ఆసియా కనిపించే ఈ కింగ్ కోబ్రాలు…అప్పుడప్పుడు భారతదేశంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క కాటుకు మనిషి కొద్ది క్షణాల్లోనే మరణిస్తాడు. భారీ జంతువునైన కాటుకు కింగ్ కోబ్రా చంపేస్తుంది. అలాంటి ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ను స్నేక్ క్యాచర్ తెలివిగా దాని బంధించసాగాడు.

ఇది పాత వీడియో అయినప్పటికీ కూడా ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. అదేమిటో ఇప్పుడు మనం చూసేద్దాం.కర్ణాటకలోని చిక్‌మగళూరు‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ఒక ఇంటి వెనక వద్ద ఉన్న సిమెంట్ రేకుల పది అడుగుల కింగ్ కోబ్రా వుంది.

గ్రామస్తుల పామును చూసి స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న స్నేక్ క్యాచర్ అర్జున్ దాని భారీ సైజు కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించ సాగాడు. అది అతడు పైకి ఇప్పుడు బుసలు కొడుతూ దూసుకొచ్చింది అయినా కూడా అర్జున్ ఎక్కడ కూడా బెదరకుండా పామును పట్టుకున్నాడు.

ఈ స్నేక్ క్యాచర్ చాలా తెలివైనవాడు, ఏం చేసాడో మీరే చూడండి

ఓ ప్లాస్టిక్ పైపు కవర్ చుట్టి దాని గుండా వెళ్లేలా చేశాడు. చివరికి పది అడుగుల పామును ఒక టెక్నిక్‌తో తో పట్టుకో సాగాడు. లేట్ ఎందుకు వీడియోను ఒక లుక్ చేయండి…