ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే

నందికొట్కూర్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న నందికొట్కూరు ఎమ్మెల్యే శ్రీ తొగురు ఆర్థర్ గారు.

తేది.31.08.2021 న మన నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ తొగురు. ఆర్థర్ గారు నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాల యొక్క అభివృద్ధి కమిటీ (HOSPITAL DEVELOPMENT COMMITTEE ) సమావేశమునకు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, పాత్రికేయులు పాల్గొనడం జరిగింది.

ఈ సమావేశంలో మన ప్రియతమ నాయకులు నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ తొగురు. ఆర్థర్ గారు ప్రభుత్వ వైద్యశాలను, పరిసరాలను ఆకస్మికంగా సందర్శించి వైద్యశాల యందు వైద్య సదుపాయం గురించి, ఏర్పాట్లు మరియు రోగుల అవసరాలు తదితర విషయాల గురించి డాక్టర్ రాయుడు గారిచే చర్చిండం జరిగింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker