Scooty girl:స్నేహితులను ఆటపట్టించాలని నవ్వులపాలైన అమ్మాయి

సోషల్ మీడియాలో ప్రపంచం లోని అన్ని ఫన్నీ వీడియోలో నిండిపోయింది. అంతేకాక ఇది ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వీడియోలు చూసే,అప్ లోడ్ చేసే పెద్ద ప్లాట్ ఫారం గా సోషల్ మీడియా అనేది నిలిచిపోయింది. అందులో కొన్ని వీడియోలు మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంటాయి.

మరి కొన్ని వీడియోలు మనల్ని చాలా నవ్విస్తూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా వైరల్ అయింది. అక్కడ ఒక అమ్మాయి తన చేసిన చిన్న తప్పు వల్ల నవ్వులపాలయ్యింది. ఇందులో స్నేహితులను ఆటపట్టించడానికి ఆమె చేసిన స్టంట్ ఆమెకే బేగిసి కోట్టింది. ఇలా ఓ వీడియో ఒకటి వైరల్ అయ్యింది.

ఒక అమ్మాయి స్కూటీపై వెళ్తుండగా రోడ్డుమీద బండి జాలిగా నడుపుతూ వెళ్తోంది. అప్పుడు ఆమె ముందు దూరంగా నిలబడి వున్న స్నేహితులను అటపట్టించలని అనుకుంది కానీ, అప్పుడు అమ్మాయి స్నేహితుల దగ్గరికి రాగానే ఆగకుండా అలాగే ముందుకు వెళ్లిపోవడం జరిగింది. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత తిరిగి వెనక్కి చూస్తూ టర్న్ చేయాలనుకున్న కానీ పాపం తన ప్రయత్నం బండి కంట్రోల్ కాకపోవడంతో అలాగే ముందుకు దూసుకెళ్లింది.

తన ప్రయత్నం తనకే బిగిసి కొట్టింది. బండికి బ్రేకులు లేనట్టు ఉన్నాయి.తాను దిగిపోతుండగానే స్కూటీ కాస్త కంట్రోల్ తప్పి ఫాస్ట్ గా దూసుకెళ్లిపోవడం జరిగింది. నిజానికి చెప్పాలంటే తన స్టైల్ గా బండి నీ తిప్పలనుకుంది. కానీ స్కూటీ స్పీడును ఆమె అదుపు చేయలేకపోయింది. దాంతో వాహనం ఒకవైపు కు ఒరిగిపోయింది.

అమ్మ అప్పటికీ కూడా స్కూటీని కంట్రోల్ చేద్దామనుకుంది కానీ అప్పటికి బండి కంట్రోల్ తప్పింది. స్కూటీ స్పీడ్ అనేది కంట్రోల్ కాకపోవడం బండి తో పాటు ఆమె కూడా గోడను ఢీకొట్టడం జరిగింది. ఈ వైరల్ అవుతున్న వీడియో ను చూసి నేటిజన్లు అందరూ నవ్వుకుంటున్నారు. ఆ సమయంలో స్నేహితులను ఆటపట్టించాలనుకున్న ఆమె గుండెల్లో గుబులు పుట్టేలా చేసింది ఈ ఘటన.

ఈ వీడియో ను ఘంటా అనే పేజీలో ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయబడం జరిగింది. దీనిని నేటిజెన్లు బాగా ఇష్టపడుతున్నారు. దీనికి ఇప్పటివరకు వేల సంఖ్యలో వ్యూస్,లైకులు రావడం జరిగింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker